HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Dalitwada Has Found A Way Hydra Removed Prahari In Devarayanjal

Hydra: ద‌ళిత‌వాడ‌కు దారి దొరికింది.. దేవ‌ర‌యాంజల్‌లో ప్ర‌హ‌రీని తొల‌గించిన హైడ్రా!

ఇదే విష‌య‌మై తాము సంబంధిత‌ ఉన్న‌తాధికారుల‌ను క‌లిసి విన‌తిప‌త్రాలు స‌మ‌ర్పించినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింద‌ని వాపోయారు.

  • Author : Gopichand Date : 19-02-2025 - 8:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hydra
Hydra

Hydra: మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్ మండ‌లం తూముకుంట మున్సిపాలిటీలోని దేవ‌ర‌యాంజ‌ల్ గ్రామంలోని ద‌ళిత వాడ‌కు దారి దొరికింది. ద‌ళిత‌వాడ‌కు వెళ్లే దారులు మూసేస్తూ తిరుమ‌ల కాల‌నీ వెంచ‌ర్ నిర్వాహ‌కులు నిర్మించిన ప్ర‌హ‌రీని హైడ్రా (Hydra) తొల‌గించ‌డంతో దారులు ఏర్ప‌డ్డాయి. ద‌ళిత‌వాడ‌కు వెళ్లేందుకు న‌లువైపుల నుంచి దారి గ‌తంలో ఉండేద‌ని.. 1985లో తిరుమ‌ల కాల‌నీ వెంచ‌ర్ రావ‌డంతో త‌మ‌కు దారులు మూసుకుపోయాయ‌ని ద‌ళిత‌వాడ నివాసితులు పేర్కొన్నారు.

ఇదే విష‌య‌మై తాము సంబంధిత‌ ఉన్న‌తాధికారుల‌ను క‌లిసి విన‌తిప‌త్రాలు స‌మ‌ర్పించినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింద‌ని వాపోయారు. ఈ అవ‌స్థ‌ల‌పై ఈనెల 17న హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. 2022 సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రిలో ఎస్‌సీ, ఎస్‌టీ క‌మిష‌న్‌కు కూడా ఫిర్యాదు చేశామ‌ని.. ఈ మేర‌కు క‌మిష‌న్ ఆదేశాలు జారీ చేసిన విష‌యాన్ని అక్క‌డి నివాసితులు ప్ర‌జావాణికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దారులు బంద్ కావ‌డంతో అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లు ద‌ళిత‌వాడ‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి ఉండేద‌ని.. తాము కూడా చుట్టూ తిరుగుతూ ద్విచ‌క్ర వాహ‌నాల‌లో మాత్ర‌మే వెళ్లేవార‌మ‌ని వాపోయారు.

Also Read: Global Whisky Competitions: ప్రపంచ విస్కీ అవార్డులలో భారతీయ విస్కీదే పైచేయి!

ఫిర్యాదును క్షుణ్ణంగా ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్‌గారు.. ద‌ళిత‌వాడ‌కు వెళ్లే దారుల్లో ఆటంకాలు క‌ల‌గ‌కుండా చూడాల‌ని.. అక్క‌డ అడ్డుగా నిర్మించిన ప్ర‌హ‌రీని తొల‌గించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. దీంతో తిరుమ‌ల వెంచ‌ర్ నిర్మించిన ప్ర‌హ‌రీని హైడ్రా తొల‌గించింది. దీంతో ద‌ళిత‌వాడ‌కు దారి దొరికింద‌ని స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. గ‌తంలో గ‌ర్భిణీ స్త్రీలతో పాటు.. అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌లు అవ‌స‌ర‌మైన వారిని తాము బ‌య‌ట‌కు మోసుకువ‌చ్చి అంబులెన్సు ఎక్కించేవాళ్ల‌మ‌ని.. ఇప్పుడు దారులు తెర‌వ‌డంతో ఊపిరి పీల్చుకున్న‌ట్టు అయ్యింద‌ని ద‌ళిత‌వాడ‌వాసులు పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dalitwada
  • Devarayanjal
  • hyderabad
  • hydra
  • Hydra News
  • Prahari
  • telangana
  • telangana news
  • Top News

Related News

Gas Uttam

LPG Gas Shortage : తెలంగాణలో ఆటో గ్యాస్ సంక్షోభం.. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

రాష్ట్రంలో సుమారు ఒక లక్షకు పైగా ఆటో రిక్షాలు ఎల్‌పీజీ (LPG) ఇంధనంపై ఆధారపడి నడుస్తుండగా, ప్రస్తుతం సరఫరాలో ఏర్పడిన అంతరాయం ఆటో డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్

  • Pawan Cbn Hyd

    Hyderabad : సైబరాబాద్ అనేది చంద్రబాబు విజన్ కు ప్రతిరూపం – పవన్

  • Asbl Sriramanavami

    Sriramanavami : ఏఎస్‌బిఎల్ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

  • Omkareshwara Temple

    Revanth Reddy: రూ.700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయం..శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

  • Uber Driver Booked For Obsc

    Hyderabad : రైడ్ బుక్ చేసిన మహిళకు దారుణమైన మెసేజ్ లు పంపిన ఉబెర్ డ్రైవర్

Latest News

  • Sheetlaashtami Temple : శీతలాష్టమి ఆలయంలో విషాదం..తొక్కిసలాట లో 8 మంది భక్తులు మృతి

  • TVK Candidate Aadhav Arjuna : టీవీకే అభ్యర్థి ఆస్తులు చూస్తే మతిపోవాల్సిందే !!

  • Google Map : గూగుల్ మ్యాప్స్ లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అందుబాటులోకి !!

  • MGNREGA : ఉపాధి కూలీలకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్

  • Crime News: స్కూల్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి..

Trending News

    • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd