HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Hydra News

Hydra

  • Hydra Demolition Kondapur

    #Telangana

    Hydra Demolition : కొండాపూర్లో హైడ్రా భారీగా కూల్చివేతలు

    Hydra Demolition : హైదరాబాద్‌లో పెరుగుతున్న అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఈ మధ్యనే పలు ప్రాంతాల్లో ఇలాంటి కూల్చివేతలు చేపట్టింది. భిక్షపతి నగర్ ఘటనతో

    Date : 04-10-2025 - 9:34 IST
  • Bathukamma Kunta

    #Telangana

    Bathukamma Kunta: బతుకమ్మ కుంటను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

    హైదరాబాద్ శివార్లలో ఉన్న ఈ బతుకమ్మ కుంట చరిత్ర, సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది కేవలం ఒక జలాశయం మాత్రమే కాదు స్థానికుల సంప్రదాయాలతో పెనవేసుకుపోయిన ఒక చారిత్రక ప్రదేశం.

    Date : 18-09-2025 - 10:14 IST
  • Demolitions in Madhapur.. Hydra saved land worth 400 crores

    #Telangana

    HYDRA : మాదాపూర్‌లో కూల్చివేతలు.. 400 కోట్ల విలువైన భూమి కాపాడిన హైడ్రా

    1995లో అనుమతుల కోసం దరఖాస్తు చేసి, 2006లో రెగ్యులరైజేషన్ పొందిన జూబ్లీ ఎన్‌క్లేవ్ లేఅవుట్ మొత్తం 22.20 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో సుమారు 100 ప్లాట్లకు అనుమతులు ఉన్నా లేఅవుట్‌లోని పబ్లిక్ యుటిలిటీ స్థలాలు ముఖ్యంగా 4 పార్కులలో రెండు (సుమారు 8,500 గజాలు) కబ్జా అయ్యాయి.

    Date : 21-08-2025 - 12:24 IST
  • Schools

    #Speed News

    Schools: భారీ వ‌ర్ష సూచ‌న‌.. పాఠ‌శాల‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించాల‌ని ప్ర‌భుత్వానికి సూచ‌న‌!

    రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడం, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, కొన్ని చోట్ల వరదలు వచ్చే ప్రమాదం ఉంది.

    Date : 12-08-2025 - 9:51 IST
  • Hydra Police Station

    #Telangana

    Hydra Police Station: తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఈనెల 8న హైడ్రా పోలీస్ స్టేష‌న్ ఏర్పాటు!

    హైడ్రా సంస్థ హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లోని చెరువులు, ప్రభుత్వ భూములు, బహిరంగ ప్రదేశాలను రక్షించే లక్ష్యంతో స్థాపించబడింది. గత కొన్ని నెలలుగా ఈ సంస్థ అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం, కబ్జా చేయబడిన స్థలాలను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలతో వార్తల్లో నిలిచింది.

    Date : 02-05-2025 - 11:13 IST
  • Hydra Demolitions Vsp

    #Speed News

    Hydra Demolitions : మరోసారి హైడ్రా కూల్చివేతలు..ఈరోజు ఎక్కడంటే !!

    Hydra Demolitions : శనివారం ఉదయం హైడ్రా బృందాలు తమ బుల్డోజర్లతో వనస్థలిపురం ఇంజాపూర్ (Vanasthalipuram Injapur) ప్రాంతాన్ని చేరుకున్నాయి

    Date : 19-04-2025 - 10:37 IST
  • Key decision by Hydra and GHMC commissioners..!

    #Speed News

    GHMC : హైడ్రా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ల కీలక నిర్ణయం..!

    ఈ రెండు కమిటీలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారుల సమన్వయంతో సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాయని పేర్కొన్నారు.

    Date : 25-03-2025 - 6:27 IST
  • Illegal Collections

    #Telangana

    Ameenpur Cheruvu : అమీన్‌పూర్ పెద్ద‌చెరువులో జేఏసీ పేరిట దందా..!

    Ameenpur Cheruvu : హైడ్రాకు బాధితులు అందించిన రసీదులు, వాట్సాప్ సందేశాల ఆధారంగా, దందాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు

    Date : 01-03-2025 - 10:04 IST
  • Will you change no matter how many times you say it? : High Court's wrath on Hydra

    #Speed News

    Hydra : ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా? : హైడ్రా పై హైకోర్టు ఆగ్రహం

    రాత్రికి రాత్రి హైదరాబాద్‌ను మార్చేద్దాం అని కలలు కంటున్నారా? అని హైకోర్టు ప్రశ్నించింది. పత్రాలు పరిశీలించి భూ యాజమాన్య హక్కులు నిర్ణయించడానికి మీరెవరు? హైడ్రాకు ఉన్న అధికారాలు ఏంటో తెలుసా మీకు? పద్ధతి మార్చుకోకపోతే జీవో 99 రద్దు చేసి హైడ్రాను ముసేస్తాం జాగ్రత్తా? అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను హైకోర్టు హెచ్చరించింది.

    Date : 21-02-2025 - 12:54 IST
  • Hydra Police Station

    #Telangana

    HYDRA : హైడ్రాను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వానికి వినతులు..

    HYDRA : హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసే వారిపై చర్యలు తీసుకుంటున్న HYDRA (హైడ్రా) వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని భూ కబ్జాదారుల బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు, HYDRA వారి భూములను కబ్జాదారుల నుంచి రక్షించే ఒక మంచి వ్యవస్థ అని అభిప్రాయపడారు.

    Date : 20-02-2025 - 10:03 IST
  • Hydra

    #Telangana

    Hydra: ద‌ళిత‌వాడ‌కు దారి దొరికింది.. దేవ‌ర‌యాంజల్‌లో ప్ర‌హ‌రీని తొల‌గించిన హైడ్రా!

    ఇదే విష‌య‌మై తాము సంబంధిత‌ ఉన్న‌తాధికారుల‌ను క‌లిసి విన‌తిప‌త్రాలు స‌మ‌ర్పించినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింద‌ని వాపోయారు.

    Date : 19-02-2025 - 8:04 IST
  • Hydra removing illegal hoardings

    #Telangana

    Hyderabad : అనుమతులు లేని హోర్డింగులను తొలగిస్తున్న హైడ్రా

    అయితే ఇవేమీ పట్టకుండా ఇష్టారీతిన హోర్డింగ్స్ ఏర్పాటు చేయడంతో వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి. అందుకే హైడ్రా వీటి తొలగింపుకు శ్రీకారం చుట్టింది.

    Date : 13-02-2025 - 9:17 IST
  • Hydra Police Station Hydra Commissioner Av Ranganath

    #Telangana

    Hydra Police Station : ఇదిగో హైడ్రా పోలీస్ స్టేషన్.. పరిశీలించిన కమిషనర్ ఏవీ రంగనాథ్

    ఈ పోలీసు స్టేషనుకు(Hydra Police Station) వచ్చే ఫిర్యాదుదారుల వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయనున్నారు.

    Date : 21-01-2025 - 4:21 IST
  • Hydra demolitions in Manikonda Neknampur..

    #Speed News

    Hydra : మణికొండ నెక్నాంపూర్‌లో హైడ్రా కూల్చివేతలు..

    శుక్రవారం ఉదయం నుంచే భారీ పోలీస్ బందోబస్తు నడుమ అక్రమ కూల్చివేతలు చేపట్టారు. చెరువులు, కుంటలు కబ్జా చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టమని హైడ్రా కమిషనర్‌ తెలిపారు.

    Date : 10-01-2025 - 11:12 IST
  • Venkaiah Naidu Hydra

    #Telangana

    Hydra : ‘హైడ్రా’ నిర్ణయం మంచిదే.. కాకపోతే : వెంకయ్య నాయుడు

    Hydra : ఈ కార్యక్రమం చెరువుల యొక్క వృధా వస్తునే ఉండటానికి మార్గం చూపుతుంది

    Date : 10-01-2025 - 10:10 IST
  • 1 2 3 … 6 →

Trending News

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

Latest News

  • కాఫీ తాగితే న‌ష్టాలే కాదు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయ‌ట‌!

  • బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై ఎఫ్ఐఆర్.. కార‌ణ‌మిదే?!

  • చైనా సాయం కోరిన భార‌త్‌.. ఏ విష‌యంలో అంటే?

  • అవతార్ ఫైర్ అండ్ యాష్ రివ్యూ!

  • దట్టమైన పొగమంచులో వాహనం నడుపుతున్నారా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd