Bc Declaration
-
#Speed News
KTR : కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ వంద శాతం అబద్ధం : కేటీఆర్
నిన్నటి అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ ప్రజలకు రెండు విషయాలు స్పష్టం చేసింది. ఏడాది కాలంగా పూర్తిగా విఫలమవుతున్న ప్రభుత్వానికి దేనిపై కూడా స్పష్టత లేదు. బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా అబద్ధాలను ప్రచారం చేసింది.
Date : 05-02-2025 - 12:45 IST -
#Andhra Pradesh
AP Ministers: బీసీలకు కవచం గా మారిన రక్షణ చట్టం : ఎపి మినిస్టర్స్
AP Ministers: ఆంధ్ర ప్రదేశ్‌లో వెనుకబడిన తరగతులకు గౌరవప్రదమైన జీవనం అందించడం లక్ష్యంగా బీసీ రక్షణ చట్టం రూపొందిస్తున్నామని ఆ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు తెలిపారు. ఈ చట్టం రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులకు రక్షణ కవచంలాంటి విధంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలకు కట్టుబడుతూ, బీసీ డిక్లరేషన్‌లో పేర్కొన్న అన్ని అంశాలను సీఎం చంద్రబాబు అమలు చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నారని వారు స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మూడో బ్లాక్‌లో జరిగిన […]
Date : 17-10-2024 - 12:15 IST -
#Andhra Pradesh
BC Declaration : టీడీపీ-జనసేన ‘బీసీ డిక్లరేషన్’ తో వైసీపీలో భయం పట్టుకుంది – పోతిన మహేష్
మంగళగిరి వేదికగా జయహో బీసీ పేరుతో సభ ఏర్పటు చేసి బీసీ డిక్లరేషన్ (BC Declaration) ను టీడీపీ – జనసేన కూటమి ప్రకటించిన సంగతి తెలిసిందే. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని, రాబోయే రోజుల్లో పింఛను రూ.4 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. బీసీల రుణం తీర్చుకునేందుకే పది సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకువచ్చినట్లు తెలిపారు. బీసీ సబ్‌ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షా 50 వేల కోట్లు కేటాయిస్తామని చంద్రబాబు తెలిపారు. ఇక జయహో […]
Date : 06-03-2024 - 4:41 IST -
#Andhra Pradesh
AP : జగన్..బీసీల పొట్టకొట్టాడు – జయహో సభలో పవన్ కీలక వ్యాఖ్యలు
సీఎం జగన్..అధికారంలోకి రాగానే బీసీల పొట్ట కొట్టారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జయహో బీసీ పేరిట భారీ సభ నిర్వహించారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)లతో పాటు ఇరు పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్బంగా బీసీ డిక్లరేషన్ ను అధినేతలు ఆవిష్కరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టబోయే వివిధ అంశాలను ప్రస్తావిస్తూ బీసీ డిక్లరేషన్ (BC Declaration) రూపొందించారు. […]
Date : 05-03-2024 - 8:09 IST -
#Telangana
Congress : బీసీలకు అండగా కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే.. ?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన దూకుడుని ప్రదర్శిస్తుంది. రానున్నఎన్నికల్లో కేసీఆర్ ను దెబ్బ కొట్టేందుకు అన్ని వైపుల నుంచి
Date : 22-06-2023 - 8:01 IST -
#Telangana
Priyanka Gandhi – Medak : త్వరలో ప్రియాంకాగాంధీ సభ.. ఎక్కడంటే?
కర్ణాటకలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ .. ఇప్పుడు బలమైన పార్టీ క్యాడర్ కలిగిన తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈక్రమంలోనే త్వరలో మెదక్ లో పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీతో(Priyanka Gandhi - Medak)బహిరంగ సభను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది.
Date : 22-05-2023 - 8:52 IST