HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Co Living Hostels In Hyderabad

Co-Living : హైదరాబాద్ లో విస్తరిస్తున్న కో-లివింగ్ సంస్కృతి

Co-Living : ఈ విధంగా హాస్టళ్లలో అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

  • Author : Sudheer Date : 18-03-2025 - 9:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Co Living Hyd
Co Living Hyd

ఇటీవల హైదరాబాద్‌లో కో-లివింగ్ (Co-Living) అనే కొత్త సంస్కృతి విస్తరిస్తోంది. ఇది ముఖ్యంగా యువత, ఐటి ఉద్యోగులు, విద్యార్థుల కోసం అందుబాటులోకి వచ్చిన ఒక ఆప్షన్. మాములు హాస్టళ్ళతో పోలిస్తే కో-లివింగ్ స్పేస్‌లు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. వీటిలో వ్యక్తిగత గదులు, షేర్ చేసే వంటగదులు, వర్క్‌ స్పేస్‌లు, హైస్పీడ్ ఇంటర్నెట్ వంటి సదుపాయాలు ఉంటాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే.. ఇదొక కమ్యూనిటీ బేస్డ్ లివింగ్ మోడల్.

Astronauts Daily Routine: స్పేస్‌లో వ్యోమగాముల దినచర్య ఎలా ఉంటుంది ?

కానీ ఇటీవల కొందరు కో-లివింగ్ హాస్టల్ (Co-Living Hostels) యజమానులు ఈ కాన్సెప్ట్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారు. “అమ్మాయిని మీరు తీసుకురావచ్చు, లేకపోతే మేమే ఏర్పాట్లు చేస్తాం” అంటూ వివాదాస్పద ప్రకటనలు ఇస్తున్నారు. ఒకే గదిలో అబ్బాయి, అమ్మాయి కలిసుంటూ కో-లివింగ్ చేయవచ్చని ప్రచారం చేస్తున్నారు. ఈ తరహా ప్రకటనలు యువతను ఆకర్షించే విధంగా ఉన్నప్పటికీ, సమాజంలో నైతిక విలువలను దెబ్బతీసేలా ఉన్నాయని కొందరు విశ్లేషకులు అంటున్నారు.

Titanium Heart : టైటానియం గుండె వచ్చేసింది.. 105 రోజులుగా బతుకుతున్న హృద్రోగి

ఇంకా విచిత్రం ఏమిటంటే కొన్ని కో-లివింగ్ హాస్టల్ (Co-Living Hostels) యజమానులు “పోలీసులే మా పార్టనర్లు” అని అంటున్నారు. వారు తమ వ్యాపారాన్ని రక్షించడానికి, ప్రభుత్వ యంత్రాంగంతో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉన్నామని చెబుతున్నారు. ఈ విధంగా హాస్టళ్లలో అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో పెరుగుతున్న కో-లివింగ్ సంస్కృతి నిజంగా అవసరమైనదా లేక యువతను తప్పుదారి పట్టించే మరో వ్యాపారమా అనే దానిపై నిపుణులు చర్చిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ameerpet
  • co living hostels in Hyderabad
  • co living hostels rent
  • Co-living
  • Coliving paying guest
  • hyderabad
  • Madhapur

Related News

KTR

ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

కేటీఆర్ ట్వీట్ చేస్తూ, “నిన్న రాత్రి, హైదరాబాద్, వరంగల్, వైజాగ్, విజయవాడ, నాగ్‌పూర్‌లకు చెందిన 100 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, వ్యాపార నాయకులతో ఏకాంతంగా చర్చించే అవకాశం నాకు లభించింది. ఈ సంభాషణలో మౌలిక సదుపాయాలు, పరిపాలన, రాజకీయాలు, వ్యక్తిగత ప్రయాణాలపై చర్చ జరిగింది.” అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం, ముఖ్యంగా కేటీఆర్, పాత కథనాలనే పునరావృతం చేయడం, తప్పుడు ఘనతను

  • Zepto

    Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

  • Pawan Kalyan inaugurated the Jana Sena Party office in Telangana.

    Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Leaving behind a high-paying job for an Uber gig in Hyderabad... An inspiring story everyone should know.

    లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

  • ACB Raids Deputy Director Narahari

    ACB Raids: హైదరాబాద్‌లో ఏసీబీ సోదాల కలకలం

Latest News

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

  • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd