HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Will Visit Mahabubnagar District Tomorrow

CM Revanth : రేపు మ‌హబూబ్‌న‌గ‌ర్ జిల్లాలో సీఎం రేవంత్ ప‌ర్య‌ట‌న‌

మొన్న వరంగల్‎లో పర్యటించిన సీఎం రేవంత్ పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మరో హైదరాబాద్‎గా వరంగల్ ను తీర్చిదిద్దుతానంటున్నారు. అదే క్రమంలో ఇప్పుడు తన సొంత జిల్లా పాలమూరు నుంచి జిల్లాల టూర్‌ ప్రారంభిస్తున్నారు

  • Author : Sudheer Date : 08-07-2024 - 7:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chief Minister Revanth Reddy
Chief Minister Revanth Reddy

తెలంగాణ సీఎం (Telangana CM) గా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి రేవంత్ రెడ్డి (Revanth Reddy) క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఓ పక్క ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలఫై సమీక్షలు , రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులపై సమీక్ష, కేంద్రం నుండి రావాల్సిన నిధులు , బకాయిలు తదితర అంశాల ఫై చర్చలు , ఇతర పార్టీల నేతలతో టచ్ లో ఉంటూ తమ బలం పెంచుకోవడం, ప్రతిపక్ష పార్టీల ఆరోపణలపై ఎప్పటికప్పుడు దీటుగా సమాధానం చెప్పడం..ఇలా అన్ని తానై..చూసుకుంటూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఇప్పుడు జిల్లాల పర్యటనలకు బయలుదేరుతున్నారు. రేపు మ‌హబూబ్‌న‌గ‌ర్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. మొన్న వరంగల్‎లో పర్యటించిన సీఎం రేవంత్ పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మరో హైదరాబాద్‎గా వరంగల్ ను తీర్చిదిద్దుతానంటున్నారు. అదే క్రమంలో ఇప్పుడు తన సొంత జిల్లా పాలమూరు నుంచి జిల్లాల టూర్‌ ప్రారంభిస్తున్నారు. రేపు మహబూబ్‌నగర్‌ కి వెళ్లనున్నారు సీఎం రేవంత్.

రేపు క‌లెక్ట‌రేట్ కార్యాల‌యంలో మహిళా గ్రూపు అధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్త్రీ శక్తి క్యాంటీన్‌ను సీఎం ప్రారభించబోతున్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని ఓ పంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రసంగం చేయ‌నున్నారు. అదే సమావేశంలో ప‌లువురు నాయ‌కులు కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న‌ట్లు స‌మాచారం. సాయంత్రం 5.30 గంటల తరువాత తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఇక సీఎం పర్యటన నేప‌థ్యంలో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. సీఎం ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మ‌డి జిల్లాలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌పై నివేదిక‌లు రెడీ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Read Also : Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం..హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • Mahabubnagar tour

Related News

We will not spare anyone regarding the SIR issue; CM Revanth issues key directives to MLAs.

Revanth Warning : రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు CM రేవంత్ వార్నింగ్

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR - Special Intensive Revision) గడువును కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు పొడిగించిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

  • KTR warns CM Revanth

    KTR: సీఎం రేవంత్‌కు కేటీఆర్ వార్నింగ్

  • Smart Ration Cards in Telangana

    Ration Card: తెలంగాణలో స్మార్ట్ రేషన్‌ కార్డులు

  • Good news for liquor lovers in Telangana.

    Hyderabad: తెలంగాణలో మద్యం ప్రియులకు గుడ్‌ న్యూస్‌

  • New pensions... Minister Seethakka shares good news for single women.

    Telangana Pensions: కొత్త పెన్షన్లు.. ఒంటరి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd