HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Reddy Vs Harish Rao

Harish Rao : హరీష్ రావు పిల్లకాకి- సీఎం రేవంత్

Harish Rao : సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harishrao )ను తీవ్రంగా విమర్శించారు. హరీష్ రావు తాటిచెట్టులా ఎదిగినప్పటికీ, ఆయనకు ఆలోచనా శక్తి లేదని

  • Author : Sudheer Date : 17-03-2025 - 9:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao
Harish Rao

తెలంగాణలో (Telangana) రాజకీయ విమర్శలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి పేరుతో ఖర్చైన నిధులపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harishrao )ను తీవ్రంగా విమర్శించారు. హరీష్ రావు తాటిచెట్టులా ఎదిగినప్పటికీ, ఆయనకు ఆలోచనా శక్తి లేదని, ఆయన చెప్పే మాటలు ప్రాజెక్టుల అభివృద్ధికి సంబంధం లేకుండా ఉంటాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి, ప్రాజెక్టులపై చర్చ చేయాలని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. లక్ష కోట్లు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడు ఏళ్లలోనే వైఫల్యం చెందిందని, ఇది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం ప్రాజెక్టుగా మారిందని వ్యాఖ్యానించారు.

Pawan Kalyan : ‘జనసేన’ కాదు ‘మత సేన’ అంటూ షర్మిల ఫైర్

తెలంగాణలో ప్రధాన ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిందని, నేటి నీటిపారుదల వ్య‌వ‌స్థ వెనుక కాంగ్రెస్ పాలనలో చేపట్టిన ప్రాజెక్టుల కృషి ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో రూ. 800 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం.. ప్రజా పాలన సభలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, దేవాదుల, ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిందని, బీఆర్ఎస్ తన పాలనలో కొత్తగా ఏమి చేయలేదని ఆరోపించారు. అసెంబ్లీలో చర్చించేందుకు కేసీఆర్ ఎందుకు ముందుకు రావడంలేదని ప్రశ్నిస్తూ, ప్రజలకు నిజమైన విషయాలు తెలియజేయాలంటే ఈ అంశంపై చర్చ అవసరమని పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • harish rao
  • station ghanpur meeting

Related News

Harish Rao Pm

రైతులకు కన్నీరు.. బీరు ఫ్యాక్టరీలకు నీరు ! – కాంగ్రెస్ సర్కార్ పై హరీష్ రావు ధ్వజం

గత ఏడాది అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినప్పుడు ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో వచ్చి ఎకరానికి రూ. 10 వేలు ఇస్తామని ప్రకటించినా, ఏడాది గడిచినా ఒక్క పైసా విదల్చలేదని హరీష్ రావు ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న రూ. 1100 కోట్ల బోనస్ నిధులు, పంట నష్టపరిహారం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు

  • Harish Rao Movie Tickets

    మరో భారీ స్కామ్ ను బయటపెట్టి, కాంగ్రెస్ సర్కార్ కు షాక్ ఇచ్చిన హరీష్ రావు

  • Santosh Rao Kavitha

    సంతోష్ రావుపై మరో సారి కవిత షాకింగ్ కామెంట్స్

  • Phone Tapping Santhosh

    ఫోన్ ట్యాపింగ్ కేసు : ఎవరు సాక్షి ? ఎవరు దోషి? సిట్ ఎవర్ని అరెస్ట్ చేయబోతుంది ?

  • CM Revanth Reddy

    సీఎం విదేశీ పర్యటనపై తప్పుడు ప్రచారానికి తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ స్పష్టీకరణ

Latest News

  • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

  • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

  • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

  • Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం

Trending News

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd