HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Clp Leader Bhatti Vikranarka Comments On Bjp And Brs

కార్మికుల సంక్షేమం కాంగ్రెస్‌తోనే – సీఎల్పీ నేత భ‌ట్టి

అసంఘ‌టిత కార్మిక‌, ఉద్యోగ కాంగ్రెస్ స‌మావేశం గాంధీభ‌వ‌న్‌లో జ‌రిగింది. ఈ స‌మావేశంలో సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌, ఏఐసిసి

  • Author : Prasad Date : 23-07-2023 - 10:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
GO 111
Bhatti 667a8aa210

అసంఘ‌టిత కార్మిక‌, ఉద్యోగ కాంగ్రెస్ స‌మావేశం గాంధీభ‌వ‌న్‌లో జ‌రిగింది. ఈ స‌మావేశంలో సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌, ఏఐసిసి సెక్రటరీ మన్సూర్ అలీఖాన్, అన్ ఆర్గనైజ్డ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ కాంగ్రెస్, డాక్టర్ ఉదిత్ రాజు, కాంగ్రెస్ క్యాంపెన్ కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, కేకేసి రాష్ట్ర చైర్మన్ సమీర్‌లు పాల్గొన్నారు. బీజేపీ ప్ర‌భుత్వం కార్మికుల హ‌క్కుల‌ను కాల‌రాస్తోంద‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క ఆరోపించారు. కార్మికుల అవసరాలను పట్టించుకోకుండా కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తోందన్నారు. కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మినిమం వేజెస్ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆయ‌న గుర్తు చేశారు. స్వ‌రాష్ట్రం కోసం సమ్మెలు చేసి తెచ్చుకున్న రాష్ట్రంలో బీఆర్ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఈ బోర్డుపై సమీక్ష చేయడం లేదని భ‌ట్టి విక్ర‌మార్క ఆరోపించారు. కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిధులను కార్మికుల కోసం ఖర్చు చేయకుండా బిఆర్‌ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ చట్టాలు తెచ్చి పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేన‌ని గుర్తు చేశారు. 2023-24 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం అనేక చట్టాలు తీసుకువస్తామన్నారు. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కాంగ్రెస్ ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తుందన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CLP leader Bhatti Vikramarka
  • congress
  • T congress
  • telangana

Related News

Harish Rao

భూభారతి పేరుతో.. కాంగ్రెస్ మార్క్ అవినీతి: మాజీ మంత్రి హరీష్ రావు

మంత్రి కుమారుడే భూ కబ్జాలకు పాల్పడుతుంటే అడిగే నాథుడే లేడని, కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు.

  • Salary Of Workers

    విద్యుత్ శాఖలో కార్మికుల వేత‌నం నెల‌కు రూ. 2 లక్షలు.. ఇంత భారీ జీతం ఎందుకు?

  • Shock To Motorists

    Safety Cess Collection : వాహనదారులకు షాక్..మార్చి 1 నుంచి భారీగా పెరగనున్న వాహనాల ధరలు

  • Pension Hike

    Pensions : చేయూత పింఛన్లను రూ.500 పెంచబోతున్న తెలంగాణ సర్కార్

  • 45 Ias Officers Transfer In

    Transfer of IASs : తెలంగాణలో భారీగా IASల బదిలీ

Latest News

  • జింబాబ్వేపై టీమిండియా ఘ‌న‌విజ‌యం!

  • ఏ పండు తినడం వల్ల శరీరానికి అధిక ప్రోటీన్ ల‌భిస్తుందో తెలుసా?

  • జింబాబ్వేపై భార‌త్ విధ్వంసం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో రెండో అత్యధిక స్కోరు!

  • వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా సూప‌ర్ విక్ట‌రీ.. భార‌త్‌కు ఊర‌ట‌!

  • విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక పెళ్లి ఫొటోలు ఇవే!

Trending News

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

    • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd