HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bsp Candidates First List Out For Telangana Assembly Polls

BSP First List: 20 మందితో బీఎస్పీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైంది. ఈ క్రమంలో ఆయా పార్టీల నేతలు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీ బిఆర్ఎస్ అధ్యక్ధుడు సీఎం కేసీఆర్ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

  • By Praveen Aluthuru Published Date - 05:47 PM, Tue - 3 October 23
  • daily-hunt

BSP First List: తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైంది. ఈ క్రమంలో ఆయా పార్టీల నేతలు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీ బిఆర్ఎస్ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తాజాగా బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విడుదల చేశారు. మొత్తం 20 మందితో ఈ జాబితా విడుదలైంది. అయితే మొదటి జాబితాలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు కూడా ఉంది. ఆయన అసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమయ్యారు.

20మంది బీఎస్పీ అభ్యర్థుల వివరాలు:

సిర్పూర్ – డా.అర్. ఎస్. ప్రవీణ్ కుమార్

జహీరాబాద్- జంగం గోపీ

పెద్దపల్లి- దాసరి ఉష

దేవరకొండ – డా.ముడావత్ వెంకటేష్ చౌహాన్

చొప్పదండి – కొంకటి శేఖర్

పాలేరు – అల్లిక వెంకటేశ్వర్ రావు

నకిరేకల్ – మేడి ప్రియదర్శిని

వైరా – బానోత్ రాంబాబు నాయక్

ధర్మపురి – నక్క విజయ్ కుమార్

వనపర్తి – నాగమోని చెన్న రాములు

మనకొండూరు – నిషాని రామచందర్

కోదాడ – పిల్లిట్ల శ్రీనివాస్

నాగర్ కర్నూల్ – కొత్తపల్లి కుమార్

ఖానాపూర్ – బాన్సీలాల్ రాథోడ్

అందోల్ – ముప్పారపు ప్రకాష్

సూర్యాపేట – వట్టే జానయ్య యాదవ్

వికారాబాద్ – గోర్లకాడి క్రాంతి కుమార్

కొత్తగూడెం – ఎర్ర కామేష్

జుక్కల్ – ప్రధ్న్య కుమార్ మాధవరావు

Also Read: T BJP Dispute : మోడీ స‌భ‌ల‌కు బీజేపీ కీల‌క లీడ‌ర్ల డుమ్మా


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BSP First List
  • Elections 2023
  • rs praveen kumar
  • telangana

Related News

Sadar Sammelan

Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!

సదర్ సమ్మేళనం ఉత్సవ ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ దగ్గరుండి పర్యవేక్షించారు.

  • Bandh Effect

    BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

  • Kavitha Bc Bandh

    BC Bandh: బీసీ బంద్.. కవిత ఆటో ర్యాలీ

  • Jubilee Hills

    Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

  • Liquor Shops

    Liquor Shops: మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు!

Latest News

  • Air Pollution : ప్రమాదకర స్థాయిలో ఎయిర్ పొల్యూషన్

  • CBN Visit Abroad : నేడు విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు

  • H-1B Visa Fee : H-1B వీసా ఫీజు.. విదేశీ విద్యార్థులకు గుడ్ న్యూస్

  • Pakistan ODI Captain: పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టులో కీల‌క మార్పు.. వ‌న్డే కెప్టెన్‌గా ఫాస్ట్ బౌల‌ర్‌!

  • Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Trending News

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd