HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Congress Meetings In Nalgonda

CNG-BRS : నల్గొండ లో పోటాపోటీగా బిఆర్ఎస్ – కాంగ్రెస్ సభలు..తగ్గేదేలే అంటున్న నేతలు

  • Author : Sudheer Date : 07-02-2024 - 3:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Brs Cng Nlg
Brs Cng Nlg

పార్లమెంట్ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ (Telangana) లో మరోసారి అధికార పార్టీ కాంగ్రెస్ – బిఆర్ఎస్ (Congress- BRS) మధ్య వార్ మొదలైంది. కృష్ణా నదిపై శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ నల్లగొండ నగరంలో ఈ నెల 13న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ సభ పెట్టబోతున్నారు. దీనికి సంబదించిన దిశా నిర్దేశాలు నిన్న తెలంగాణ భవన్ లో నేతలకు చేసారు. ప్రాజెక్టులను KRMBకి అప్పగించడం వల్ల రాష్ట్రానికి జరిగే నష్టాలను వివరించేలా సభ ఉంటుందని కేసీఆర్ వారికి వివరించారు. పదేళ్లుగా ప్రాజెక్ట్ లను కేంద్రం చేతిలో పెట్టలేదని , కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వచ్చిన రెండు నెలల్లోనే ప్రాజెక్ట్ లను కేంద్రం చేతిలో పెట్టి చేతులు దులుపుకుందని కేసీఆర్ విమర్శించారు.

We’re now on WhatsApp. Click to Join.

నల్గొండలో సభ పెట్టే ముందు… కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ మంత్రులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రాజెక్టులకు కేఆర్‌ఎంబీ తాము అప్పగించలేదని… బీఆర్‌ఎస్‌ హయాంలో అప్పగించారని అంటున్నారు. ప్రాజెక్టును అప్పగిస్తూ కేసీఆర్‌ స్వయంగా సంతకాలు చేసిన పత్రాలు తమ దగ్గర ఉన్నాయంటున్నారు. బీఆర్‌ఎస్‌ కావాలనే కాంగ్రెస్‌పై అబద్దపు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు.. బీఆర్‌ఎస్‌కు పోటీగా నల్గొండలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న (మంగళవారం) సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షత గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో కూడా ఈ విషయంపై చర్చించారు కాంగ్రెస్‌ ముఖ్య నేతలు. పార్లమెంట్‌ ఎన్నికల ముందు… ప్రజల్లో వ్యతిరేకత రాకముందే.. బీఆర్‌ఎస్‌కు ధీటుగా సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సభ కు ప్రియాంక గాంధీ ని ఆహ్వానించాలని అనుకుంటున్నారు. అలాగే అదే సభలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చే హామీలపై కూడా ప్రకటన చేయాలని భావిస్తోంది కాంగ్రెస్. మరి ఈ సభ ఎప్పుడు పెడతారో చూడాలి. మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల హడావిడి ఇరు పార్టీలలో జోరు పెంచింది.

Read Also : AP DSC Notification : ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసిందోచ్..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS Nalgonda Meeting
  • congress
  • KRMB ‘takeover’

Related News

Ntr Statue Ammerpet

NTR : అమీర్‌పేట్ చౌరస్తాలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి

తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని నేడు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి హాజ‌రుకానున్నారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజ‌రుకానున్నారు. ఇటు టీడీపీ నాయకులు, సినీ ప్రము

  • Ev Bus

    EV Bus : కాలుష్యానికి చెక్.. నగర రోడ్లపైకి 60 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

  • V.D. Satheesan Sworn In as Kerala CM

    Kerala CM : నేడు ప్ర‌ధాని మోదీతో కేర‌ళ సీఎం భేటీ.. ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

  • Chikkamagaluru Farmers

    Farmers Protest : చిక్కమగళూరులో రైతులు ఆందోళ‌న‌.. ఏపీఎంసీ యార్డు గేటుకు తాళం

Latest News

  • Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

  • NTR : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

  • Hawala Cash : దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో భారీ నగదు పట్టివేత.. హ‌వాలా డ‌బ్బుగా పోలీసుల అనుమానాం

  • IPL 2026 : సూర్యవంశీ విధ్వంసం.. క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్

  • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd