HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bjp Shock To Kompella Madhavi Latha

Kompella Madhavi Latha : మాధవీలతకు షాక్ ఇచ్చిన బిజెపి..బీ ఫామ్ నిలిపివేత

తెలంగాణ లో పోటీకి సిద్దమైన పలువురు ఎంపీ అభ్యర్థులకు బిజెపి అధిష్ఠానం షాక్ ఇచ్చింది

  • Author : Sudheer Date : 20-04-2024 - 10:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kompella Madhavi Latha
Kompella Madhavi Latha

లోక్ సభ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections) కు నెల రోజుల సమయం కూడా లేదు..ఇప్పటికే నామినేషన్ల పర్వం మొదలైంది. దేశ వ్యాప్తంగా తొలి దశ పోలింగ్ కూడా పూర్తి అయ్యింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో మే 13 న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో తెలంగాణ లో పోటీకి సిద్దమైన పలువురు ఎంపీ అభ్యర్థులకు బిజెపి (BJP) అధిష్ఠానం షాక్ ఇచ్చింది. నలుగురు అభ్యర్థులకు బీ-ఫామ్‌లు (BJP B Form) పెండింగ్‌లో పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, డీకే అరుణ, బూర నర్సయ్యగౌడ్ తదితరులు వివిధ నియోజకవర్గాల నుంచి నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా.. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత , పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్, మహబూబాబాద్ అభ్యర్థి సీతారాం నాయక్, నల్గొండ అభ్యర్థి సైదిరెడ్డిలకు సంబదించిన బీ ఫామ్‌ను బిజెపి అధిష్టానం నిలిపివేసింది. సడెన్ గా వీరి బీ ఫామ్‌లను ఎందుకు పెండింగ్ లో పెట్టిందో అర్ధం కావడం లేదు. వీరిని ఏమైనా తప్పిస్తుందా..? లేక రేపు ఏమైనా ఇస్తుందా..? అనేది చూడాలి.

We’re now on WhatsApp. Click to Join.

ముఖ్యంగా హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత (Kompella Madhavi Latha) బీ ఫామ్‌ ను నిలిపివేయడం ఫై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఈమె పేరును బిజెపి ప్రకటించిన దగ్గరి నుండి తనదైన శైలి లో ప్రచారం చేస్తూ దూసుకెళ్తుంది..ఇదే సమయంలో ఈమె ఫై గతంలో ఉన్న వివాదాలు బయటకు వస్తూ ఆమె ఫై నెగిటివ్ ప్రచారం ఎక్కువగా వైరల్ అవుతుంది. ఈ ప్రచారం చూసిన వాళ్లంతా ఈమెకు ఓటు వెయ్యొద్దంటూ మాట్లాడుకుంటున్నారు. అంతే ఎందుకు హైదరాబాద్ లో ఈమె ప్రచారం చేస్తుండగా..ఈమెకు వ్యతిరేకంగా పలువురు మాట్లాడడం ఆమెకు సైతం షాక్ ఇచ్చింది. మరి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని బీ ఫామ్‌ ఇవ్వలేదా.? లేక మరేమైనా కారణమా అనేది చూడాలి.

Read Also : Bone Health Foods : పాలు తాగాలంటే చిరాకా? ఈ ఫుడ్స్ కూడా ఎముకలకు బలమే..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • B Form
  • bjp
  • hyderabad bjp mp candidate
  • Kompella Madhavi Latha
  • Lok Sabha Elections

Related News

AP

AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, జౌళి రంగాలను అనుసంధానిస్తూ రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని ఫైబర్ ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అరటి, కొబ్బరి, వెదురు

  • Kerala Ex Cm

    Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

  • Chikkamagaluru Farmers

    Farmers Protest : చిక్కమగళూరులో రైతులు ఆందోళ‌న‌.. ఏపీఎంసీ యార్డు గేటుకు తాళం

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd