HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Assailants Murder Hyderabad Woman In Australia

Hyderabad Woman Murder: ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య

ఆస్ట్రేలియాలో భార‌తీయులు వ‌రుస‌గా మ‌రణిస్తున్నారు. తాజాగా మ‌రో హైదరాబాద్ మహిళ ఆస్ట్రేలియాలో దారుణ హత్య (Hyderabad Woman Murder)కు గురైంది.

  • Author : Gopichand Date : 10-03-2024 - 11:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad Woman Murder
Safeimagekit Resized Img 11zon

Hyderabad Woman Murder: ఆస్ట్రేలియాలో భార‌తీయులు వ‌రుస‌గా మ‌రణిస్తున్నారు. తాజాగా మ‌రో హైదరాబాద్ మహిళ ఆస్ట్రేలియాలో దారుణ హత్య (Hyderabad Woman Murder)కు గురైంది. ఆస్ట్రేలియాలోని విక్టోరియాలోని బక్లీలో ఘటన జ‌రిగిన‌ట్లు స‌మాచారం. రోడ్డు సమీపంలో ఉన్న ఓ చెత్త డబ్బాలో శ్వేత అనే హైదరాబాద్ మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ విష‌యం తెలుసుకున్న విక్టోరియా పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. మహిళను హత్య చేసిన గుర్తుతెలియని నిందితుడు విదేశాలకి పారిపోయినట్లు విక్టోరియా పోలీసుల అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read: Varun Tej: ఓటీటీలోకి వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

ఆస్ట్రేలియా మిర్కావే, పాయింట్ కుక్‌లోని అడ్రస్ లో మ‌హిళ నివాసం ఉంటున్న‌ట్లు తెలుస్తోంది. మృతురాలు శ్వేత భర్త అశోక్ రాజ్ వరికుప్పల ఇటీవలే తన కుమారుడితో కలిసి ఇండియాకు తిరిగి వచ్చాడు. ఈ స‌మ‌యంలోనే మ‌హిళ దారుణ హ‌త్య‌కు గురైంది. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

We’re now on WhatsApp : Click to Join


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • australia
  • hyderabad
  • Hyderabad Woman Murder
  • telangana
  • Woman murder
  • world news

Related News

Christmas Holidays 2025 Sch

విద్యార్థులకు శుభవార్త..క్రిస్మస్ సెలవులు వచ్చేశాయ్!

christmas Holidays 2025 : విద్యార్థులకు ఇది ఎగిరి గంతేసే వార్త.. క్రిస్మస్ సెలవులు ప్రకటించారు. డిసెంబర్ 25, 26 క్రిస్టమస్, బాక్సింగ్ డే సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు మాత్రం 5 రోజుల సెలవులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. గతంలో క్రిస్మస్ సందర్భంగా వారం నుంచి పది రోజులు సెలవులు ఇచ్చే వారు. అయితే ఈసారి అవి చాలా వరకు తగ్గిపోయాయి. దీనిపై త్వరలోనే అధ

  • Maoists Khali

    తెలంగాణలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

  • Tgpsc Group 3 Results

    గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • Chief Election Commissioner Gyanesh Kumar's visit to Telugu states

    తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ పర్యటన

  • CM Revanth Leadership

    సీఎం రేవంత్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం!

Latest News

  • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

  • జ‌గ‌న్‌కు మంత్రి స‌వాల్‌.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాల‌ని!

  • టీ20 ప్రపంచకప్ 2026.. శ్రీలంక‌కు కొత్త కెప్టెన్‌!

  • ప్యారడైజ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌.. బిర్యానీ పాత్ర‌లో సంపూర్ణేష్ బాబు!

  • యంగ్ లుక్ తో అదరగొడుతున్న మెగాస్టార్ లేటెస్ట్ పిక్స్ బెస్ట్ డిజైన్ రూపొందిస్తే ఆదరిపోయే బహుమతి!

Trending News

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd