HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Army Jawan From Telangana Commits Suicide In Samba District Of Jammu Kashmir

Army Jawan Suicide : జమ్మూకశ్మీరులో తెలంగాణ జవాన్ ఆత్మహత్య.. కారణమిదీ

సాంబా జిల్లాలో ఉన్న త్రీ మద్రాస్ యూనిట్‌‌లోని 168వ బ్రిగేడ్‌లో నాగరాజు(Army Jawan Suicide) సేవలు అందించేవారు.

  • Author : Pasha Date : 20-05-2025 - 10:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Army Jawan Suicide Samba District Jammu Kashmir Telangana Narsampet Warangal

Army Jawan Suicide : జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ జవాన్ సంపంగి నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట. కుటుంబ సమస్యలతో మనస్థాపానికి గురై 28 ఏళ్ల సంపంగి నాగరాజు సూసైడ్ చేసుకున్నట్లు చెబుతున్నారు. ఆదివారం రోజు (మే 18న) సాయంత్రం 4.30 గంటల సమయంలో ఆయన తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిసింది.  నాగరాజు భౌతికకాయాన్ని కుటుంబీకులకు ఆర్మీ అధికారులు అప్పగించారు. కుటుంబ సమస్యల వల్లే నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడని అతడి బంధువులు చెబుతున్నారు.

Also Read :Jr NTRs Birthday : జూనియర్ ఎన్టీ‌ఆర్ బర్త్ డే.. కెరీర్‌లోని కీలక ఘట్టాలివీ

సాంబా జిల్లా ఆస్పత్రిలోనే పోస్టుమార్టం

సాంబా జిల్లాలో ఉన్న త్రీ మద్రాస్ యూనిట్‌‌లోని 168వ బ్రిగేడ్‌లో నాగరాజు(Army Jawan Suicide) సేవలు అందించేవారు. సాంబా జిల్లాలోని సరిహద్దు ఔట్‌పోస్ట్ సరోజ్ వద్దనున్న 125వ ఆర్మీ బెటాలియన్, బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి గస్తీ కాసే సెంట్రీ విధులను  నాగరాజుకు అప్పగించారు.  సరిహద్దు ఔట్‌పోస్ట్ సరోజ్ వద్ద  సంపంగి నాగరాజు డెడ్‌బాడీ అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. శరీరంపై బుల్లెట్ గాయం ఉంది. బుల్లెట్ తగిలినందు వల్లే ఆయన చనిపోయారని తేలింది. ఆయన డెడ్‌బాడీని సాంబా జిల్లా పోలీసులు తొలుత పరిశీలించారు. అనంతరం భౌతిక కాయాన్ని సాంబా జిల్లా ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం చేయించారు. ఈకేసుపై సాంబా జిల్లా పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :Rs 400 Crore Gold Bribes: రూ.400 కోట్ల బంగారం ముడుపులు.. ఏపీ లిక్కర్ మాఫియాకు సమర్పయామి!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • army jawan
  • Army Jawan Suicide
  • jammu kashmir
  • kashmir
  • Narsampet
  • Samba district
  • telangana
  • warangal

Related News

bjp Mp Godam Nagesh

తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

Bjp Mp Godam Nagesh  ఆదిలాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుంది. జిల్లాలో కొత్తగా ఎయిర్‌పోర్టు కానుంది. ఈ మేరకు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్‌ను ఎంపీ గోడం నగేష్ విడుదల చేశారు. త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభం అవుతాయని ఎంపీ వెల్లడించారు. ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే జిల్లా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఆదిలాబాద్ కొత్త ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్ల

  • Rajya Sabha Elections

    Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • Ravi River

    పాక్‌కు భార‌త్ భారీ షాక్..రావి నది నుంచి నీళ్లు బంద్

  • Engineering Students Telang

    Engineering Students : ప్రైవేటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బిగ్ షాక్..భారీగా పెరిగిన ఫీజులు

  • New Holland Launches 'workm

    తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd