HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Today May 20th Is Jr Ntrs Birthday Do You Know These Things From His Film Career

Jr NTRs Birthday : జూనియర్ ఎన్టీ‌ఆర్ బర్త్ డే.. కెరీర్‌లోని కీలక ఘట్టాలివీ

‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమా హిందీ వెర్షన్‌‌‌లో తారక్(Jr NTRs Birthday) మేకప్ వేసుకున్నారు. అయితే అప్పట్లో విశ్వామిత్ర హిందీ వర్షన్ విడుదల కాలేదు.

  • By Pasha Published Date - 09:50 AM, Tue - 20 May 25
  • daily-hunt
Jr Ntrs Birthday Film Career Ntr

Jr NTRs Birthday : ఈరోజు (మే 20న) జూనియర్ ఎన్టీఆర్‌ బర్త్ డే. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు. 1983 మే 20న జూనియర్ ఎన్టీఆర్‌ జన్మించారు.  జూనియర్ ఎన్టీఆర్‌ బ్యాక్‌గ్రౌండ్ పెద్దదే. ఆయన స్వర్గీయ ఎన్టీఆర్‌ మనవడు.  ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ పెద్ద స్టార్. అయితే ఆయన కెరీర్ మాత్రం చాలా సింపుల్‌గా, సాదాసీదాగా మొదలైంది. నందమూరి మూడో తరం నటవారసుడిగా టాలీవుడ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చారు. ‘నిన్ను చూడాలని’ మూవీలో ఆయన తొలిసారి హీరో పాత్రను పోషించారు.  స్టూడెంట్ నెం.1తో హీరోగా తొలి హిట్టును సాధించారు. ఎత్తుపల్లాలతో కూడిన ఆయన కెరీర్‌తో ముడిపడిన మరిన్ని ఆసక్తికర విశేషాలను తెలుసుకుందాం..

Also Read :Rs 400 Crore Gold Bribes: రూ.400 కోట్ల బంగారం ముడుపులు.. ఏపీ లిక్కర్ మాఫియాకు సమర్పయామి!

తాతతో తొలి మూవీ నుంచి డ్రీమ్ రోల్ దాకా.. 

  • జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్‌లో చదువుకున్నారు.  నగరంలోనే ఉన్న సెయింట్‌ మేరీ కాలేజీలో ఇంటర్ చేశారు.
  • ఆయన దాదాపు  8 భాషల్లో మాట్లాడగలరు.
  • జపాన్‌లో అత్యధిక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కలిగిన ఏకైక తెలుగు హీరో తారక్‌. ఆయన నటించిన బాద్‌షా సినిమా జపాన్‌ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది.
  • నంబర్‌ 9 అంటే తారక్‌కు సెంటిమెంట్‌. ఆయన వాహనాల నంబర్లన్నీ 9తోనే ఉంటాయి. ఓ కారు కోసం 9999 అనే ఫ్యాన్సీ నంబర్‌ను రూ. 10లక్షలతో తారక్ కొన్నారు.
  • పదేళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీతో బాల నటుడిగా టాలీవుడ్‌లోకి తారక్ ప్రవేశించారు.  అప్పటి నుంచే  ఆయన్ను అందరూ జూనియర్‌ ఎన్టీఆర్‌ అని పిలిచేవారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర  మూవీలో హీరోగా ఎన్టీఆర్ నటించారు.
  • ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమా హిందీ వెర్షన్‌‌‌లో తారక్(Jr NTRs Birthday) మేకప్ వేసుకున్నారు. అయితే అప్పట్లో విశ్వామిత్ర హిందీ వర్షన్ విడుదల కాలేదు.
  • రామాయణం మూవీలో బాలరాముడి పాత్రను జూనియర్ ఎన్టీఆర్ పోషించారు.
  • అమ్మ (శాలనీ) చిరకాల కోరికను తారక్ తీర్చారు. ఆమె స్వగ్రామం కుందాపురంలో ఉన్న  ఉడుపి శ్రీకృష్ణ ఆలయ దర్శనానికి తీసుకెళ్లారు.
  • తారక్‌- ప్రణతి దంపతులకు ఇద్దరు అబ్బాయిలు అభయ్‌, భార్గవ్‌. కూతురు లేదనే లోటు ఎప్పటికీ ఉంటుందని ఎన్టీఆర్‌ ఓ సందర్భంలో చెప్పారు.
  • మాతృదేవోభవ సినిమాలో ఉన్న ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాట అంటే ఎన్టీఆర్‌కు చాలా ఇష్టం.
  • తారక్‌కు ఫేవరెట్‌ సినిమా ‘దాన వీర శూర కర్ణ’. ఇప్పటివరకు ఈ మూవీని ఆయనవందసార్లకుపైనే చూశారట.
  • జై లవకుశ మూవీలో త్రిపాత్రాభినయంతో జూనియర్ ఎన్టీఆర్ మెప్పించారు.
  • మహాభారతంలో కృష్ణుడి పాత్ర అనేది జూనియర్ ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ అట.  దర్శక ధీరుడు రాజమౌళి మహాభారతం సినిమాను తీస్తానని గతంలోనే ప్రకటించాడు. అందులో ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ లో నటిస్తాడేమో చూడాలి.

Also Read :Raj Bhavan : తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ.. ఏమైందంటే ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jr ntr
  • Jr NTR Career
  • Jr NTR Film Career
  • Jr NTRs Birthday
  • ntr

Related News

Nandamuri Balakrishna

Nandamuri Balakrishna : ఈ విజయాలన్నీ నా తల్లిదండ్రులకు.. అంకితం చేస్తున్నా

Nandamuri Balakrishna : తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో ప్రత్యేక సందడి చేశారు. తాజాగా సినీ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తి చేసుకుని, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న అనంతరం తొలిసారి ఆయన గ్రామానికి చేరుకోవడంతో అక్కడి వాతావరణం ఉత్సాహంగా మారింది.

  • Ntr Neel

    NTR-Neel : ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమా నుంచి బయటకొచ్చిన సర్ప్రైజ్..!

  • A milestone in a long political career.. 30 years since becoming CM for the first time!

    Chandrababu Naidu : సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మైలురాయి..తొలిసారి సీఎం అయి నేటికి 30 ఏళ్లు!

Latest News

  • Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

  • SIIMA 2025 : సైమా అవార్డ్స్ లో దుమ్ములేపిన పుష్ప 2 ..అవార్డ్స్ మొత్తం కొట్టేసింది

  • Ganesh Immersion : బై బై గణేశా.. నేడే మహానిమజ్జనం

  • Bomb Threat : ఉలిక్కపడ్డ ముంబయి.. ఫ్రెండ్ మీద కోపంతో ఫేక్‌ ఉగ్ర బెదిరింపు మెయిల్‌

  • Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd