Ranga Reddy
-
#Speed News
Beach in Hyderabad : నగరవాసులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లోనే ఆర్టిఫిషియల్ బీచ్..
Beach in Hyderabad : భాగ్యనగర ప్రజలకు, పర్యాటకులకు ఓ సంతోషకరమైన శుభవార్త. ఇకపై సముద్రపు అలల సవ్వడి వినాలన్నా, ఇసుక తిన్నెలపై నడవాలన్నా ఆంధ్రప్రదేశ్, గోవా లేదా తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.
Published Date - 11:10 AM, Fri - 29 August 25 -
#Speed News
Ranga reddy : ఫామ్‌హౌస్‌లో సోదాలు.. పోలీసుల అదుపులో 40 మంది నైజీరియన్లు
వీరిలో కొంతమంది విద్యార్థులుగా ఉండవచ్చని ప్రాథమిక సమాచారం. పోలీసులకు ముందుగానే సమాచారం అందిన నేపథ్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, శనివారం అర్ధరాత్రి సమయంలో ఫామ్ హౌస్‌ను చుట్టుముట్టి దాడి చేశారు. పార్టీలో గంజాయి, ఎల్ఎస్డీ వంటి మాదక పదార్థాలు వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
Published Date - 01:29 PM, Fri - 15 August 25 -
#Telangana
Telangana Govt : ఫస్ట్ ఆ మూడు జిల్లాలో కొత్త రేషన్ కార్డులు
Telangana Govt : మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఎన్నికల (MLC Elections) నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో
Published Date - 10:36 AM, Wed - 19 February 25 -
#Speed News
Fire Accident : అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. పేలిన ఫ్రిడ్జ్, సిలిండర్
Fire Accident : అపార్ట్‌మెంట్‌లోని మూడవ అంతస్తులోని ప్లాట్ 202లో మంటలు చెలరేగాయి. తెల్లవారు జామున 3:30 నిమిషాలకు కిచెన్‌లో ఉన్న ఫ్రిజ్ సిలిండర్ పేలింది. పెద్ద శబ్దం రావడంతో అపార్ట్‌మెంట్ వాసులు వెంటనే అలర్ట్ అయ్యారు. మంటలను చూసి ఇంట్లో ఉన్న వారు తక్షణమే బయటకు పరుగులెత్తారు.
Published Date - 10:02 AM, Sat - 16 November 24 -
#Speed News
IMD Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన
IMD Alert : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని అంచనా. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. ఈ నేపధ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Published Date - 09:58 AM, Fri - 18 October 24 -
#Telangana
AR Constable Suicide: రంగారెడ్డి కలెక్టరేట్‌లో కానిస్టేబుల్ సూసైడ్
AR Constable Suicide: ఆదిబట్లలో రాచకొండ పోలీస్ కానిస్టేబుల్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలకృష్ణ ఆన్లైన్ గేమ్స్ బానిసగా మారడంతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా కానిస్టేబుల్ మృతదేహాన్ని ఓజీహెచ్ మార్చురీకి తరలించారు.
Published Date - 12:42 PM, Sat - 28 September 24 -
#Speed News
Ranga Reddy: గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్.. విచారణలో షాకింగ్ విషయాలు
Ranga Reddy: పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా గంజాయి సప్లైయ్ అవుతూనే ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు రాజేంద్రనగర్ పోలీసులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిది లోని తోల్కట్ట గ్రామ శివారులో ఒక షెడ్‌లో అక్రమంగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్న సౌరబ్ కుమార్ యాదవ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని 580 గ్రాముల గంజాయితో 92 గంజాయి చాక్లెట్లు ఉన్నాయి. అదే సమయంలో పాత నేరస్తుడైన ముజ్తాబా అలీ ఖాన్ (హైదరాబాద్ మరియు […]
Published Date - 11:47 AM, Tue - 2 April 24 -
#Speed News
Ranga Reddy: హైదరాబాద్ కంటే రంగారెడ్డి ఫస్ట్, ఎందులో తెలుసా
Ranga Reddy: తలసరి ఆదాయం (పీసీఐ) ఆధారంగా హైదరాబాద్ కంటే రంగారెడ్డి ధనిక రాష్ట్రంగా నిలిచింది. తెలంగాణలోని ధనిక జిల్లాల జాబితాలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ప్రణాళికా విభాగం ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ ఎకానమీ-2023’ నివేదిక ప్రకారం, రంగారెడ్డికి చెందిన పిసిఐ రూ. 8.15 లక్షలకు పైగా ఉండగా, హైదరాబాద్‌లో ఇది కేవలం రూ. 4.03 లక్షలకు పైనే ఉంది. హైదరాబాద్ కంటే ఐటీ హబ్ రంగారెడ్డిని ధనవంతం చేసింది. అనేక కంపెనీలు రంగారెడ్డి జిల్లాకు తరలివెళ్లడంతో […]
Published Date - 02:05 PM, Tue - 23 January 24 -
#Telangana
Bhatti: తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు : డిప్యూటీ సీఎం భట్టి
Bhatti: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ‘ప్రజాపాలన’ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ప్రజలెవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని.. ఇది ప్రజా ప్రభుత్వమని చెప్పారు. ‘మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తాం’ అని బెదిరించే ప్రభుత్వం తమది కాదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేసి తీరుతామని వెల్లడించారు. 10 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు […]
Published Date - 01:47 PM, Thu - 28 December 23 -
#Speed News
Hyderabad: నీటిలో మునిగి ఐదేళ్ల బాలుడు మృతి
రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ నీటిలో పడిన ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Published Date - 06:00 PM, Sun - 2 July 23 -
#Speed News
Ranga Reddy: డెంటల్ డాక్టర్ ఇంటిపై 100 మందితో దాడి.. తల్లిదండ్రులను కొట్టి యువతిని కిడ్నాప్!
తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఒక దారుణం చోటుచేసుకుంది. ఒక యువతి ఇంటిపై ఏకంగా 100 మంది యువకులు దాడి
Published Date - 05:50 PM, Fri - 9 December 22