HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Apartment In Hyderabad For Rs 50 Lakhs

Hyderabad : హైదరాబాద్ లో రూ.50 లక్షలకే ఆపార్టుమెంట్..ఎక్కడో తెలుసా..?

Hyderabad : చిన్న బిల్డర్లు నిర్మించే ఇల్లు కావడంతో ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండానే ఎంఆర్పీ ధరకు పొందవచ్చు

  • Author : Sudheer Date : 12-05-2025 - 12:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Apartment In Hyderabad
Apartment In Hyderabad

హైదరాబాద్ (Hyderabad) నగరంలో సొంత ఇల్లు (House) కొని నివసించాలనేది ప్రతి మధ్యతరగతి కుటుంబం కల. కానీ గతకొంత కాలంగా నగరంలోని ఫ్లాట్ ధరలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఐటీ ప్రాంతాల్లో 2 BHK అపార్ట్‌మెంట్ (Apartment ) కొనాలంటే కనీసం 60 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే తాజాగా అందుబాటులో ఉండే రేట్లకు కొన్ని ప్రాంతాల్లో 50 లక్షల లోపు అపార్ట్‌మెంట్లు లభ్యమవుతున్నాయి. ఇది మధ్యతరగతి ప్రజలకు మంచి అవకాశంగా మారింది.

PM Modi : కాసేపట్లో భారత్ – పాక్ డీజీఎంఓల చర్చలు.. ప్రధాని మోడీ నివాసంలో కీలక భేటీ

హైదరాబాద్ శివార్లలోని అప్పా జంక్షన్‌ను దాటి కొన్ని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ విస్తరిస్తోంది. ఇక్కడ 1000-1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న 2BHK అపార్ట్‌మెంట్లు 40-50 లక్షల మధ్య లభిస్తున్నాయి. కొంపల్లి, చందానగర్-అమీన్‌పూర్ మార్గంలో కూడా ఇలాంటి అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. అలాగే ఉప్పల్, నాగోల్ వంటి కొన్ని ప్రాంతాల్లోనూ 45-50 లక్షల మధ్య 2BHK అపార్ట్‌మెంట్లు లభ్యమవుతున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

హైదరాబాద్‌కు కాస్త దూరంగా ఉన్న షాద్‌నగర్ వంటి ప్రాంతాల్లో అయితే ఇంకా తక్కువ ధరకే ఫ్లాట్లు లభిస్తున్నాయి. అక్కడ 2BHK అపార్ట్‌మెంట్లు 35-50 లక్షల మధ్య దొరుకుతున్నాయి. చిన్న బిల్డర్లు నిర్మించే ఇల్లు కావడంతో ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండానే ఎంఆర్పీ ధరకు పొందవచ్చు. అయితే బిల్డర్లు రిజిస్ట్రేషన్, మెయింటెనెన్స్ వంటి ఇతర ఛార్జీలు వేసి మొత్తం ఖర్చును 10 లక్షల వరకు పెంచుతున్నారు. కనుక ఇల్లు కొనాలనుకునే వారు ముందుగా ఏరియాలు పరిశీలించి, బడ్జెట్‌కు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటే కలల ఇంటిని సాకారం చేసుకోవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 3&4 BHK Flats
  • Apartment
  • apartment in hyderabad
  • apartment price
  • hyderabad
  • New apartment

Related News

Nepali Gang Loots Gold In Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠా మరో భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివసిస్తున్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను ఈ ముఠా దోచుకుంది. ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాల్‌కు చెందిన దంపతులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యజమాని కుటుంబం ముంబై వెళ్లిన సమయంలో వీరు ఈ ఘాతుకానికి ఒడి

    Latest News

    • Hardik Pandya: ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌ కు ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌

    • Pawan Kalyan: స్టీల్‌ ప్లాంట్‌ ఘటన..బాధితులకు పరామర్శ పవన్‌ కల్యాణ్‌

    • Chandrababu Naidu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్.!

    • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

    • Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd