Komatireddy Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై అధిష్టానం సీరియస్..వేటు ఖాయం..
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై వేటు వేయడానికి పార్టీ అధిష్టానం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం ఆయనను సస్పెండ్ చేయబోతున్నట్టు సమాచారం.
- By Hashtag U Updated On - 12:28 PM, Fri - 29 July 22

కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై వేటు వేయడానికి పార్టీ అధిష్టానం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం ఆయనను సస్పెండ్ చేయబోతున్నట్టు సమాచారం. సస్పెన్షన్ పై ఉమ్మడి నల్గొండ నేతలతో కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ సంప్రదింపులు చేస్తున్నారట. షోకాజ్ నోటీస్ లేకుండానే సస్పెన్షన్ వేటు వేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ సాయంత్రం రాజగోపాలరెడ్డి నివాసానికి బీజేపీ నేతలు వెళ్లబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. రాజగోపాలరెడ్డితో బండి సంజయ్, ఈటల, వివేక్‌లు భేటీకానున్నారని, కాంగ్రెస్ కు రాజీనామా, బీజేపీలో చేరికపై రాజగోపాలరెడ్డితో చర్చించనున్నారు.
Related News
Sonia Gandhi : సోనియాకు మళ్లీ కోవిడ్
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి మళ్లీ కోవిడ్ -19 సోకింది. ఆ మేరకు పార్టీ ఎంపీ , కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జైరాం రమేష్ ట్వీట్ చేశారు. ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని , అన్ని ప్రోటోకాల్‌లను అనుసరించి ఒంటరిగా ఉంటారని అన్నారు. Congress President Smt. Sonia Gandhi has tested positive for Covid-19 today. We wish her speedy recovery and good health. — Congress (@INCIndia) August 13, 2022 […]