HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >16 Doctors Elected As Mlas In Telangana

Doctor MLAs : తెలంగాణ అసెంబ్లీలోకి 16 మంది డాక్టర్లు

Doctor MLAs : రాజకీయాల్లోకి ఉన్నత విద్యావంతుల ఎంట్రీ పెరుగుతోంది.

  • Author : Pasha Date : 04-12-2023 - 7:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Doctor Mlas
Doctor Mlas

Doctor MLAs : రాజకీయాల్లోకి ఉన్నత విద్యావంతుల ఎంట్రీ పెరుగుతోంది. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో బరిలోకి దిగిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఎక్కువ మంది విద్యాధికులే. ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు వివిధ పార్టీల తరఫున పోటీ చేశారు. చాలాచోట్ల గెలిచారు కూడా. ఇలా గెలిచిన వారిలో కొందరు డాక్టర్లు కూడా ఉన్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 16 మంది డాక్టర్లు విజయం సాధించారు. ఈసారి తెలంగాణ ఎమ్మెల్యేల్లో డాక్టర్లే 10శాతానికిపైగా ఉండటం విశేషం.

We’re now on WhatsApp. Click to Join.

  • కాంగ్రెస్‌లో డోర్నకల్‌ నుంచి రాంచందర్‌ నాయక్‌, మహబూబాబాద్‌ నుంచి మురళీ కృష్ణ, మానకొండూరు నుంచి సత్యనారాయణ, అచ్చంపేట నుంచి వంశీకృష్ణ గెలిచారు. వీరంతా ఎంఎస్‌ జనరల్‌ సర్జన్‌ చేశారు.
  • కాంగ్రెస్‌ నుంచే సత్తుపల్లిలో రాగమయి (ఎండీ పల్మనాలజిస్టు), నాగర్‌కర్నూల్‌లో కూచుకుళ్ల రాజేశ్‌ రెడ్డి, నిజామాబాద్‌ రూరల్‌లో భూపతిరెడ్డి (ఎంఎస్‌ ఆర్థో), నారాయణఖేడ్‌లో సంజీవ్‌రెడ్డి (పిడియాట్రీషియన్‌), నారాయణపేట్‌లో పర్ణికారెడ్డి (రేడియాలజీ), మెదక్‌లో మైనంపల్లి రోహిత్‌, చెన్నూరులో గడ్డం వివేక్‌ గెలిచారు.
  • ఒక్క కాంగ్రెస్‌ పార్టీ నుంచే 12 మంది డాక్టర్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు.
  • బీఆర్‌ఎస్‌‌లో భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు (ఎంఎస్‌ ఆర్థో), కోరుట్ల నుంచి కల్వకుంట్ల సంజయ్‌ (ఎంఎస్‌ న్యూరో), జగిత్యాల నుంచి సంజయ్‌ గెలిచారు.
  • బీజేపీ‌లో సిర్పూర్‌ నుంచి డాక్టర్ పాల్వాయి హరీశ్‌(Doctor MLAs) గెలిచారు.

Also Read: Grey Hair: నెయ్యిలో వీటిని కలిపి రాస్తే చాలు తెల్ల జుట్టు నల్లగా మారాల్సిందే?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 16 Doctors
  • Doctor MLAs
  • MLAs
  • telangana

Related News

Pig Gives Birth To Elephant

పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పంది, ఏనుగును పోలిన పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అచ్చం ఏనుగులా తొండం, పెద్ద చెవులతో జన్మించిన ఈ వింత జీవిని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర

    Latest News

    • ASUS : ఆసుస్ నుండి సరికొత్త ల్యాప్‌టాప్‌

    • Parkinson : పార్కిన్సన్స్ లక్షణాలను నియంత్రించే అత్యాధునిక పరికరం

    • Swiggy : ‘స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2026’ అదరగొట్టిన హైదరాబాద్

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    Trending News

      • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd