Results : రేపు తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు
10th Class Exam Results: తెలంగాణ(Telangana)లో ఇటీవల నిర్వహించిన పదో తరగతి పరీక్ష ఫలితాలు(10th Class Exam Results) రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను ఏప్రిల్ 13 నాటికే పూర్తి చేశారు. పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తికాగా.. తప్పులు దొర్లకుండా ఉండేందుకు మరోసారి జవాబు పత్రాలను పరిశీలించి.. మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా పలు జాగ్రత్తలు తీసుకు�
-
Betting Mafia : ఆశలతో వల.. అప్పులతో ఉరి.. కుటుంబాలు కూలుస్తున్న బెట్టింగ్ యాప్స్
ఐపీఎల్ బెట్టింగ్లో భర్త రూ. 1.5 కోట్లు అప్పులు చేయడంతో కుంగిపోయి ఈ ఏడాది మార్చిలో కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.
Published Date - 07:58 AM, Mon - 29 April 24 -
Lok Sabha Elections 2024: 10-11 సీట్లు గెలిస్తే కేసీఆరే మళ్లీ తెలంగాణ సీఎం
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్10-11 లోక్సభ స్థానాలు గెలిస్తే తెలంగాణలో మళ్లీ ఏడాదిలోపే బీఆర్ఎస్ అధినేత కేసీఆరే సీఎం అవుతారని షాకింగ్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
Published Date - 11:13 PM, Sun - 28 April 24 -
Rains Alert: చల్లని కబురు.. తెలంగాణలోని 14 జిల్లాల్లో వర్షాలు
తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 29న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
Published Date - 01:20 PM, Sun - 28 April 24 -
MP Candidates Qualifications : లోక్సభ అభ్యర్థుల విద్యార్హతల చిట్టా ఇదిగో..
MP Candidates Qualifications : తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్యే నెలకొంది.
Published Date - 12:50 PM, Sun - 28 April 24 -
TG : కరెంట్ కటింగ్ పై కేసీఆర్ ట్వీట్ కు భట్టి కౌంటర్ ట్వీట్..
కేసీఆర్ గారు నిద్ర లేచింది మొదలు అవాస్తవాలు, అభూత కల్పనలతో కాలం గడిపేస్తున్నారు, పార్లమెంట్ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు
Published Date - 12:20 PM, Sun - 28 April 24 -
Etela Rajender : మరో జన్మ ఎత్తినా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు
కాంగ్రెస్ హామీలు అమలు జరగాలంటే రూ.2 లక్షల కోట్లు కోవాలని కానీ రాష్ట్రంలో అదనంగా రూ.5 వేల కోట్లు కూడా ఖర్చుపెట్టలేని పరిస్థితి ఉందన్నారు
Published Date - 12:08 PM, Sun - 28 April 24 -
Asaduddin Owaisi : ఓటర్లకు చేరువయ్యేందుకు తెలుగు పాటలను విడుదల చేసిన ఓవైసీ
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలోని తెలుగు మాట్లాడే ఓటర్లను చేరువ చేసేందుకు ఆల్ ఇండియా మజ్లిస్-ఈ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) తెలుగులో పాటతో ముందుకు వచ్చింది.
Published Date - 10:25 AM, Sun - 28 April 24 -
Padi Kaushik Reddy : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
తెలంగాణలో ఎన్నికల వేళ రోజురోజుకు రాజకీయ వేడి పెరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Published Date - 10:03 AM, Sun - 28 April 24 -
Tamil Nadu Party : తెలంగాణ ఎన్నికల బరిలో తమిళనాడు రాజకీయ పార్టీ
వీసీకే పార్టీ తమిళనాడులో బహుజనులు, దళితుల హక్కుల కోసం గత నాలుగు దశాబ్దాలుగా పోరాడుతోంది.
Published Date - 09:16 AM, Sun - 28 April 24 -
Harish Rao: రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది : మాజీ మంత్రి హరీశ్ రావు
Harish Rao: కరీంనగర్లో ప్రెస్ మీట్ మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోతే పదవి పోతుందనే భయం స్పష్టంగా కనిపిస్తోందని హరీశ్ రావు అన్నారు. దేవుళ్లపై ఒట్టు పెట్టుకుంటూ రిజర్వ�
Published Date - 11:46 PM, Sat - 27 April 24 -
KTR : తెలంగాణ సీఎం ప్రజలను దశలవారీగా మోసం చేస్తున్నారు
దశలవారీగా ప్రజలను మోసం చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి 'పాథలాజికల్ అబద్దాలకోరు' అని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Published Date - 09:02 PM, Sat - 27 April 24 -
Lok Sabha Polls : బిజెపి – బిఆర్ఎస్ మద్యే పోటీ – కెసిఆర్
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ఫై ప్రజలు ఆగ్రహం గా ఉన్నారని..దొంగ హామీలు ప్రకటించి అధికారంలోకి వచ్చారని, గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ నేతలు కనిపిస్తే కొట్టేవిధంగా ఆగ్రహంతో ఉన్నారని, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని వాటిని పట్టించుకునే నాధ�
Published Date - 08:27 PM, Sat - 27 April 24 -
Tapping Tillu : కేటీఆర్ పై బీజేపీ డీజే టిల్లు ట్రోల్ సాంగ్
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇంకో రెండు వారాల్లో ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది.
Published Date - 08:08 PM, Sat - 27 April 24 -
LS Polls : MBT ఎందుకు హైదరాబాద్ పార్లమెంట్ పోటీ నుండి వైదొలిగింది.?
మజ్లిస్ బచావో తెహ్రీక్ (MBT) అనేది ప్రధాన స్రవంతి రాజకీయాల్లో సాపేక్షంగా తెలియదు. AIMIM అధ్యక్షుడు సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీతో విభేదాల నేపథ్యంలో 1993లో మహమ్మద్ అమానుల్లా ఖాన్ దీనిని స్థాపించారు.
Published Date - 06:26 PM, Sat - 27 April 24 -
CM Revanth Reddy : సీపీఎం నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
లోక్సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని భువనగిరితో పాటు ఇతర పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సీపీఎం రాష్ట్ర శాఖ మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు.
Published Date - 06:01 PM, Sat - 27 April 24