HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Technology
  • >Whatsapp Stops Working On These 49 Smartphones In New Year

Whatsapp Shock: కొత్త సంవత్సరంలో వాట్సాప్ షాక్.. ఈ 49 ఫోన్లలో వాట్సాప్ సపోర్ట్ చేయదిక!!

కొత్త సంవత్సరంలో వాట్సాప్ చాలా (Whatsapp ) మంది వినియోగదారులకు షాక్ ఇచ్చింది.

  • By Hashtag U Published Date - 07:49 AM, Mon - 2 January 23
  • daily-hunt
Whatsapp
Whatsapp

కొత్త సంవత్సరంలో వాట్సాప్ చాలా (Whatsapp ) మంది వినియోగదారులకు షాక్ ఇచ్చింది. చాలా స్మార్ట్‌ఫోన్‌లకు వాట్సాప్ తమ సపోర్ట్ ను నిలిపివేసింది. ఈ మద్దతు ముగిసిన తర్వాత.. వినియోగదారులు భద్రత , ఇతర ఫీచర్‌ల అప్‌డేట్‌లను ఆయా ఫోన్లకు పొందలేరు. తర్వాత క్రమంగా వాట్సాప్ కూడా వాటిలో పనిచేయడం మానేస్తుంది.  అయితే, ఇలా చేయడం ఇదే మొదటిసారేం కాదు. ఇంతకు ముందు కూడా వాట్సాప్ చాలా పాత ఫోన్‌లకు ఎప్పటికప్పుడు తన సపోర్ట్ ను నిలిపివేసింది.

2022 డిసెంబర్ 31 నుంచి ఒకటి రెండు కాదు.. ఏకంగా 49 ఫోన్లకు వాట్సాప్ సపోర్టు ఆగిపోయింది. ఇందులో అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. యాపిల్, శాంసంగ్ కాకుండా ఇతర బ్రాండ్లు కూడా ఇందులో ఉన్నాయి.  అయితే, చాలా మంది వినియోగదారులు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పూర్తి జాబితాను కింద చూడండి.ఈ 49 ఫోన్‌లు చాలా పాతవి . ఈ ఫోన్‌లను ఉపయోగించే వారు ఇప్పుడు చాలా తక్కువ మందే ఉంటారు.
కింద మీరు ఈ ఫోన్‌ల పూర్తి జాబితాను చూడొచ్చు.

* iPhone 5, iPhone 5c, Archos 53 Platinum, Grand S Flex ZTE, Grand X Quad V987 ZTE, HTC డిజైర్ 500, Huawei Ascend D, Huawei Ascend D1, Huawei Ascend D2, Huawei Ascend G740, Huawei Ascend M, Huawei Ascend లలో WhatsApp మద్దతు ముగుస్తుంది.

* ఇది కాకుండా.. Quad XL, Lenovo A820, LG Enact, LG Lucid 2, LG Optimus 4X HD, LG Optimus F3, LG Optimus F3Q, LG Optimus F5, LG Optimus F6, LG Optimus F7, LG Optimus L2 II, LG Optimus L3 II , LG Optimus L3 II Dual, LG Optimus L4 II, LG Optimus L4 II Dual కూడా దాని మద్దతును ముగించాయి.
LG Optimus L5, LG Optimus L5 Dual, LG Optimus L5 II, LG Optimus L7, LG Optimus L7 II, LG Optimus L7 II Dual, LG Optimus Nitro HD, Memo ZTE V956, Samsung Galaxy Ace 2, Samsung Galaxy కోర్, కూడా ఉన్నాయి.

* Samsung Galaxy S2, Samsung Galaxy S3 mini, Samsung Galaxy Trend II, Samsung Galaxy Trend Lite, Samsung Galaxy Xcover 2, Sony Xperia Arc S, Sony Xperia miro, Sony Xperia Neo L, Wiko Cink Five మరియు Wiko Darknight ZT.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • new year
  • whatsapp
  • whatsapp facility
  • whatsapp stopped

Related News

    Latest News

    • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

    • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd