HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >This Website Reveals How Tiktok Instagram May Track Your Data

Beware Of Apps: టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ మీ సమాచారాన్ని ఎలా ట్రాక్ చేస్తున్నాయో.. ఈ వెబ్ సైట్ చెప్పేస్తుంది!!

సోషల్ మీడియా కంపెనీలపై చాలా ఏళ్లుగా ఒక అపవాదు ఉంది. సోషల్ మీడియా వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని కూడా అవి సేకరిస్తాయనే వాదన ఉంది.

  • Author : Hashtag U Date : 22-08-2022 - 8:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mobile Phones
Mobile Phones

సోషల్ మీడియా కంపెనీలపై చాలా ఏళ్లుగా ఒక అపవాదు ఉంది. సోషల్ మీడియా వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని కూడా అవి సేకరిస్తాయనే వాదన ఉంది. ఇది నిజమని ఇప్పటివరకు తేలలేదు. ఈనేపథ్యంలో తాజాగా InAppBrowser.com అనే వెబ్ సైట్ సంచలన ప్రకటన చేసింది. టిక్ కాట్, ఇన్ స్టాగ్రామ్ యాప్స్ వాటి వినియోగదారుల వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీలతో ముడిపడిన సమాచారాన్ని కూడా సైలెంట్ గా గమనిస్తున్నాయని తెలిపింది. ఈమేరకు InAppBrowser.com కంపెనీ ఫిలిక్స్ క్రౌజ్ ప్రకటన చేశారు.

ఇంటి అడ్రెస్, పాస్ వర్డ్స్, క్రెడిట్ కార్డులు..

ఇంటి అడ్రెస్, పాస్ వర్డ్స్, క్రెడిట్ కార్డుల సమాచారాన్ని వినియోగదారుల అనుమతి పొందకుండానే టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ చూస్తున్నాయని ఫిలిక్స్ క్రౌజ్ ఆరోపించారు. ఆ రెండు యాప్స్ జావా స్క్రిప్ట్ ను థర్డ్ పార్టీ యాప్ లలోకి చొప్పించి ఈవిధమైన సమాచార చౌర్యానికి పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. తమ వెబ్ సైట్ InAppBrowser.com లోకి వచ్చి ఏదైనా యాప్ యూఆర్ఎల్ అడ్రెస్ ను పేస్ట్ చేస్తే.. వినియోగదారులకు చెందిన ఏయే సమాచారంతో ఆ యాప్ పని చేస్తోందనేది తేలిపోతోందని వివరించారు. “Git hub” వెబ్ సైట్ లోనూ ఈవిషయాన్ని అందరూ తెలుసుకోవచ్చు.

టిక్ టాక్ ఏకంగా..

చైనీస్ యాప్ టిక్ టాక్ అయితే వినియోగదారుడు టైప్ చేసే ప్రతి పదాన్ని కూడా సేకరించేలా జావా స్క్రిప్ట్ రన్ చేస్తోందని చెప్పారు. పాస్ వర్డ్స్, క్రెడిట్ కార్డు సమాచారాన్ని కూడా అది వదలడం లేదట. అయితే InAppBrowser.com కంపెనీ చేసిన ఈ ఆరోపణలను ఇన్ స్టాగ్రామ్, టిక్ టాక్ ఖండించాయి. తాము జావా స్క్రిప్ట్ ను కేవలం డీ బగ్గింగ్, ట్రబుల్ షూటింగ్, పెర్ఫార్మన్స్ మానిటరింగ్ కోసమే వాడుతున్నామని తేల్చి చెప్పాయి.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • apps track data
  • instagram
  • Titktok
  • tracking data
  • website tells about tracking

Related News

Instagram

ఇన్‌స్టాగ్రామ్ వాడేవారికి బిగ్ అప్డేట్‌!

ఈ మార్పుకు గల కారణాలను మెటా అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. అయితే ఇంటర్నెట్‌లో చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ (CSAM) పట్ల పెరుగుతున్న ఆందోళనల కారణంగానే ఈ ఫీచర్‌ను నిలిపివేస్తున్నట్లు భావిస్తున్నారు.

  • Sriya Reddy

    మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి

Latest News

  • Naa Anveshana Anvesh : మంత్రి లోకే‌ష్‌కు యూట్యూబర్ అన్వేష్ రిక్వెస్ట్

  • Gas Shortage : వంట గ్యాస్ వినియోగదారులకు గొప్ప శుభవార్త

  • మీ గుండె ఆరోగ్యాన్ని పరీక్షించే సులభమైన మార్గం ఇదే!

  • ఊతకర్రల సాయంతో న‌డుస్తున్న టీమిండియా ప్లేయ‌ర్‌.. వీడియో ఇదే!

  • ఆర్‌సీబీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌!

Trending News

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd