HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Technology
  • >Tecno Spark Go 2023 Released In Indian Market Know Price Battery Size And Camera Features

Tecno Spark: భారీ బ్యాటరీతో టెక్నో ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ టెక్నో తన స్పార్క్ గో సిరీస్ ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసిన విషయం అందరికీ

  • By Anshu Published Date - 07:30 AM, Fri - 27 January 23
  • daily-hunt
Tecno Spark
Tecno Spark

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ టెక్నో తన స్పార్క్ గో సిరీస్ ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. తక్కువ బడ్జెట్ కి ఈ మొబైల్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేసింది. టెక్నో స్పార్క్ గో 2023 ఫోన్ ల 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంను కలిగి ఉండనుంది. అలాగే 13 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు డ్యుయల్ రింగ్ కెమెరా సెటప్ తో ఇది వినిగోదారులను ఆకట్టుకుంటుంది. టెక్నో స్మార్ట్ గో 2023 ఫోన్ 3 జీబీ ర్యామ్ 32 జీబీ ఇంటర్నల్ మెమరీ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.6999 గా కంపెనీ నిర్ణయించింది.

అలాగే మెమరీని 256 జీబీ వరకూ విస్తరించుకునే అవకాశం ఉంది. అలాగే ఈ ఫోన్ నెబ్యులా పర్పుల్, ఎండ్ లెస్ బ్లాక్, ఉయుని బ్లూ వంటి మూడు రంగుల్లో లభించనుంది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ వచ్చే నెల నుంచి అన్ని రిటైల్ స్టోర్స్ లో అందుబాటులోకి రానుంది. కానీ ఆన్ లైన్ ఏ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుందో మాత్రం కంపెనీ వెల్లడించలేదు. ఇకపోతే టెక్నో స్పార్క్ గో 2023 స్పెసిఫికేషన్ ల విషయానికి వస్తే.. హీలియో ఏ 22 ప్రాసెసర్ తో 2.0 జీహెచ్ జెడ్ సీపీయూ ద్వారా శక్తిని పొందుతుంది.

అలాగే ఆండ్రాయిడ్ 12 సపోర్ట్ డ్యుయల్ ఫ్లాష్ లైట్స్ తో 13 ఎంపీ ప్రైమరీ కెమెరా, మైక్రో స్లిట్ ఫ్లాష్ లైట్ తో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, ఈ కంపాస్, ఫింగర్ ప్రింట్ వంటి సెన్సార్లు 32 రోజుల స్టాండ్ బై తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ . అలాగే 10 వాట్స్ తో సూపర్ చార్జ్ సపోర్ట్ బ్లూటూత్ 5.0 ద్వారా స్పీడ్ కనెక్టవిటీ తో లభించనుంది. అలా ఈ స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం కలిగి మనకు లభించనుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • features
  • price
  • Tecno Spark
  • Tecno Spark go
  • Tecno Spark go 2023

Related News

Pova

Pova Mobiles : POVA స్లిమ్ 5G నుంచి స్లిమెస్ట్ ఫోన్.. ధర ఎంత తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Pova Mobiles : ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్ అంటూ టెక్నో కంపెనీ POVA స్లిమ్ 5G ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది.

    Latest News

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    • PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

    • Khairatabad Ganesh : గంగమ్మ ఒడికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి

    • Trade War : భారత్‌పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd