HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Pan Card Updates How To Update Address In Pan Card Online

Pan Card: పాన్ కార్డులో అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటున్నారా..ఆన్లైన్లో అప్లై చేయాల్సిన ప్రాసెస్ ఇదే?

భారతీయులకు ఆధార్ కార్డు ఎంత కీలకమో అదేవిధంగా పాన్ కార్డు కూడా అంతే కీలకము అని చెప్పవచ్చు. భారత్ లో

  • Author : Anshu Date : 15-11-2022 - 4:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pan Card
Pan Card

భారతీయులకు ఆధార్ కార్డు ఎంత కీలకమో అదేవిధంగా పాన్ కార్డు కూడా అంతే కీలకము అని చెప్పవచ్చు. భారత్ లో ఉన్న ప్రతి ఒక పౌరుడికి పాన్ కార్డు అన్నది తప్పనిసరి. ఈ మధ్యకాలంలో అయితే కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే సాధారణంగా పాన్ కార్డులలో వివరాలను ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు అనుకోకుండా కొన్ని కారణాలవల్ల కొందరు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తుంటారు. ఆ సమయంలో పాన్ కార్డులో వివరాలను మార్చుకోవాల్సి ఉంటుంది.

కానీ ఆ పాన్ కార్డులో ఎలా అడ్రస్ ను చేంజ్ చేసుకోవాలి అన్నది చాలామందికి తెలియదు. ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే ముందుగా మనం ఆన్లైన్లో పాన్ కార్డులో డీటెయిల్స్ ఏ విధంగా మార్చుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..పాన్ కార్డులో డీటెయిల్స్ మార్చాలంటే ముందుగా https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html కి వెళ్లాలి.

అప్లికేషన్ టైప్ ఆప్షన్ కింద పాన్‌కార్డులో మార్పులు, అప్‌డేట్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం సంబంధిత వివరాలను ఎంటర్ చేయాలి. చెక్ బాక్స్‌ పై క్లిక్ చేసి క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేయాలి. పూర్తి చేయడానికి సబ్‌మిట్ ఆప్షన్‌ పై క్లిక్ చేయాలి.ఆ తరువాత ఆధార్ కార్డులోని సమాచారం ఆధారంగా చిరునామా అప్‌డేట్ అవుతుంది. ఆ తరువాత మీకు ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా మీకు నోటిఫికేషన్‌లు వస్తాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • address
  • address update
  • india
  • online
  • pan card

Related News

Elon Musk

జీడీపీలో భారత్ వరల్డ్ నెంబర్ 2.. ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్..!

Elon Musk  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ప్రపంచ దేశాలు ఆర్థికంగా కుదుపులకు గురవుతున్న వేళ, సంక్షోభంలో ఉన్న గ్లోబల్ ఎకానమీకి చైనా, భారత్‌లు కీలక చోదక శక్తులుగా మారాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎమ్ఎఫ్) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిణామంపై టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందిస్తూ, ప్రపంచంలో ఆర్థిక శక్తి క్రమంగా చైనా, భారత్ చేతుల్లోకి వెళుత

  • Celebrities And Their Plane

    పలు విమాన ప్రమాదాల్లో చనిపోయిన ప్రముఖులు వీరే !!

  • India- EU Free Trade Deal

    గుడ్ న్యూస్‌.. చౌకగా దొరకనున్న బీర్, మద్యం!

  • mohsin naqvi pak cricket team

    టీ20 వరల్డ్ కప్‌పై పాక్ సస్పెన్స్..బరిలోకి దిగుతుందా? బహిష్కరిస్తుందా..!

  • Donald Trump

    భారత్‌తో మా బంధం దృఢమైంది రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

Latest News

  • నాని అభిమానులకు షాక్ ?

  • పార్టీ నేతలను హెచ్చరించిన చంద్రబాబు

  • బ్రేకప్ ను బట్టబయలు చేసిన మృణాల్

  • పంజాగుట్ట శ్మశాన వాటికలో అంబటి రాంబాబు అంత్యక్రియలు.. అట్లుంటది బాబు జోలికి వస్తే !!

  • వైరల్ : మహిళా కానిస్టేబుల్ చేసిన సాహసానికి ఫిదా అవ్వాల్సిందే !!

Trending News

    • మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

    • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

    • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd