Technology
-
IRCTC: ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌లో కొత్త ఫీచర్స్..అవేంటంటే..!
IRCTCకి, భారతీయ రైల్వే ప్రయాణీకులకు మధ్య విడదీయలేని బంధం ఉంటుంది. ఒకప్పుడు ట్రైయిన్ టికెట్స్ బుక్ చేయాలంటే రైల్వే స్టేషన్ల ముందు క్యూలో నిలబడాల్సి వచ్చేది.
Date : 18-02-2022 - 12:41 IST -
Smart Phones: త్వరలో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి నథింగ్…కార్ల్ పీ ట్వీట్…!
వన్ ప్లస్ సహా వ్యవస్థాపకుడు కార్ల్ పీ స్థాపించిన టెక్ బ్రాండ్ నథింగ్ స్మార్ట్ ఫోన్ త్వరలోనే మార్కెట్లోకి లాంచ్ కాబోతంది. నథింగ్ కంపెనీ తన మొదటి స్మార్ట్ ఫోను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది.
Date : 17-02-2022 - 12:06 IST -
Chinese Apps: భారత్ లో 50 డ్రాగన్ కంట్రీ యాప్స్ పై నిషేధం
2020లో భారత ప్రభుత్వం చైనా యాప్స్ పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
Date : 15-02-2022 - 3:33 IST -
Whats APP : త్వరలోనే వాట్సాప్ ఇన్ యాప్ కెమెరాలో కొత్త ఫీచర్లు..!
ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
Date : 13-02-2022 - 7:00 IST -
Minister KTR : జాతీయంపై ‘కేటీఆర్ ‘పట్టాభిషేకం
కాబోయే సీఎం అంటూ ఎప్పటికప్పుడు కేటీఆర్ పేరు వినిపిస్తుంటుంది. ఒకానొక సందర్భంలో పట్టాభిషేకం కోసం ముహూర్తం కూడా పెట్టారని ప్రచారం జరిగింది.
Date : 12-02-2022 - 2:46 IST -
SIM Cards: మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులున్నాయో మీకు తెలుసా…?
మనదేశ జనాభాలో దాదాపు సగం మంది ఫోన్ ఉపయోగిస్తున్నారు. డబ్బా ఫోన్ నుంచి ఆపిల్ ఫోన్ వరకు వాడుతున్నారు.
Date : 11-02-2022 - 6:15 IST -
Instagram: ఇన్‌స్టాగ్రామ్ నుంచి కొత్త ఫీచర్…బల్క్ డిలీట్ ఆప్షన్…!
సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఇన్ స్టాగ్రామ్ కు ఉన్న పాపులారిటీ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్ వైడ్ గా టాప్ సోషల్ మీడియా యాప్ గా ఇన్ స్టాగ్రామ్ దూసుకుపోతోంది.
Date : 10-02-2022 - 6:30 IST -
Space X Satellites : అంతరిక్షంలో కల్లోలం.. సౌరతుఫాను వల్ల 40 శాటిలైట్లు ధ్వంసం
శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించేందుకు కృషిచేస్తున్న స్పేస్ ఎక్స్ కంపెనీకి భారీ నష్టం జరిగింది. ఫిబ్రవరి 3న అంతరిక్షంలో సంభవించిన అతిపెద్ద సౌరతుఫాను వల్ల ఆ కంపెనీకి చెందిన 40 నుంచి 40 శాటిలైట్లు ధ్వంసం అయ్యాయి.
Date : 09-02-2022 - 1:05 IST -
Chandrayaan 3 : చంద్రయాన్ 3 లాంచ్‌కి ముహూర్తం ఖరారు
చంద్రయాన్ ప్రాజెక్ట్‌పై లోక్‌సభలో కేంద్రం కీలక ప్రకటన చేసింది.
Date : 09-02-2022 - 11:40 IST -
Electric Bike: మార్కెట్లోకి AMO కొత్త ఎలక్ట్రిక్ బైక్…ఫీచర్స్ ఇవే…!
టూవీలర్ కొనాలనుకుంటున్నారా అయితే మీకో గుడ్ న్యూస్. అత్యాధునిక టెక్నాలజీ, ఎక్కువ ఛార్జింగ్ కెపాసిటి కలిగిన ఎలక్ట్రిక్ బైక్స్ ని మార్కెట్లోకి లాంఛ్ చేసింది ఏఎంవో సంస్థ.
Date : 08-02-2022 - 3:37 IST -
Google Chrome: లోగోను మార్చేసిన గూగుల్.. తలలు పట్టుకుంటున్న నెటిజన్లు
ఇంటర్‌నెట్ అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది గూగుల్. ఎన్నో రకాల వెబ్ బ్రౌజర్లు అందుబాటులో ఉన్నా, ఎక్కువ మంది యూజర్లు గూగుల్ కోమ్ లోనే బ్రౌజ్ చేస్తారు. సెర్చ్ ఇంజన్స్‌లో అంతగా పాపులర్ అయ్యింది గూగుల్ క్రోమ్. అయితే ఇప్పుడు తాజాగా మ్యాటర్ ఏంటంటే గూగుల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. అప్పుడప్పుడూ లోగో మారుస్తుండే గూగుల్, 8 సంవత్సరాల తర్వాత గూగుల్ క్రోమ
Date : 07-02-2022 - 12:41 IST -
IIT Hyderabad: దివ్యాంగుల కోసం ఐఐటీ హైదరాబాద్ అద్భుత ఆవిష్కరణ…వివరాలు ఇవే..!
మనదేశంలో మొదటిసారిగా దివ్యాంగుల కోసం కృత్రిమ మేథ ఆధారిత జాబ్ పోర్టల్ షురూ అయ్యింది. స్వరాజబిలిటీ పేరుతో లాంచ్ అయిన ఈ జాబ్ పోర్టల్....టెక్నాలాజికల్ సపోర్టుతో దివ్యాంగులకు ఉద్యోగ అవకాశాలను విస్త్రుతం చేయనుంది.
Date : 06-02-2022 - 6:50 IST -
WhatsApp: వాట్సాప్ లో కొత్త ఫీచర్… పెరగనున్న డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్ కాలపరిమితి..!
వాట్సాప్...మోస్ట్ మెసేజింగ్ పాపులర్ యాప్. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయడంలో ముందుంటుంది. అలాగే ఇప్పటికే ఉన్న ఫీచర్లలో మార్పులు చేస్తూ వాటిని మరింత ఉపయోకరంగా మారుస్తునే ఉంటుంది.
Date : 03-02-2022 - 12:36 IST -
Smart Phones: ఫిబ్రవరిలో లాంఛ్ కానున్న స్మార్ట్ ఫోన్లు…ఓ లుక్కేయండి.!
కొత్త సంవత్సరం వేళ స్మార్ట్ ఫోన్ కంపెనీలు కొత్త కొత్త ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి.
Date : 02-02-2022 - 1:32 IST -
WhatsApp: ఇకపై ఆడియో ఫైల్స్ వినడం మరింత ఈజీ, వాట్సాప్ లో సరికొత్త ఫీచర్..!
వాట్సాప్....ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే యాప్స్ లో ఇది ఒకటి. మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ఎప్పటి నుంచో అగ్రస్థానంలో ఉంది. సుమారు రెండు బిలియన్లకు పైగా యూజర్లు ఉన్నారు.
Date : 02-02-2022 - 9:30 IST -
Telegram : టెలిగ్రామ్ లోకి కొత్త ఫీచర్..
దేశీయ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్...కొత్త కొత్త ఫీచర్స్ తో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ను జోడిస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
Date : 01-02-2022 - 12:16 IST -
Camera Phone: హైక్వాలిటీ కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా..?రియల్ మీ బెస్ట్ ఆప్షన్…!
రియల్ మీ తన యూజర్లకు భారీ డిస్కౌంట్స్ తో స్మార్ట్ ఫోన్లను అందిస్తోంది. మంచి క్వాలిటీ కెమెరాలు, అత్యధిక సమార్ధ్యం కలిగిన బ్యాటరీతో ఈ కొత్త ఫోన్లు ప్రతిరోజూ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ కస్టమర్లకు మరో గుడ్ న్యూస్ అందించింది. కంపెనీ తన యూజర్ల కోసం అనేక రకాల ఆఫర్స్ ను ఇస్తోంది. మొబైల్ ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇక ఆఫర్ గురించి చర్చించినట్లయితే రియల్ మ
Date : 31-01-2022 - 6:30 IST -
iPhone: ఐఫోన్ కొత్త ఫీచర్స్ లీక్…అవేంటో తెలుసా..?
చాలామంది ఫేస్ ఐడీని ఉపయోగించి మొబైల్ ను అన్ లాక్ చేస్తుంటారు. అయితే కోవిడ్ కారణంగా బయటకు వెళ్లాలంటే మాస్క్ తప్పనిసరి అయ్యింది. ఇలాంటి సమయాల్లో ఫోన్ను అన్ లాక్ చేయడం అంటే కాస్తంత ఇబ్బంది పడాల్సిందే.
Date : 30-01-2022 - 11:00 IST -
Google Docs: గూగుల్ డాక్స్ లో సరికొత్త ఫీచర్…ఎలా పనిచేస్తుందంటే..!
గూగుల్ డాక్స్ సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటోంది. లెటెస్ట్ గా టెక్ట్స్ వాటర్ మార్క్స్ అనే ఓ కొత్త ఫీచర్ ను గూగుల్ డాక్స్ రిలీజ్ చేసింది. ఈ ఫీచర్ తో యూజర్లు తమ డాక్యుమెంట్స్ లోని ప్రతి పేజీలో టెక్ట్స్ వాటర్ మార్క్ ను ప్లేస్ చేసుకోవచ్చు.
Date : 29-01-2022 - 6:48 IST -
Instagram: మీరు ఇన్‌స్టా కంటెంట్ క్రియేటరా? అయితే డబ్బులు సంపాదించొచ్చు…!
మీరు ఇన్‌స్టాగ్రామ్ కోసం కంటెంట్ ను క్రియేట్ చేస్తుంటారా...అయితే మీకో శుభవార్త.
Date : 28-01-2022 - 4:27 IST