HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Oppo Reno 8t Confirmed To Launch In India On This Date Check Features And Price

Oppo Reno 8T: మార్కెట్ లోకి ఒప్పో రెనో 8టీ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పొ ఎప్పటికప్పుడు అతి తక్కువ బడ్జెట్ లో మంచి మంచి ఫీచర్స్ కలిగిన స్మార్ట్

  • Author : Anshu Date : 02-02-2023 - 7:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Oppo Reno 8t
Oppo Reno 8t

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పొ ఎప్పటికప్పుడు అతి తక్కువ బడ్జెట్ లో మంచి మంచి ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బ్రాండెడ్ మొబైల్స్ కంపెనీలకు పోటీ కూడా ఇస్తోంది. ఈ నేపథ్యం లోనే ఒప్పో సంస్థ తాజాగా మరో కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అదే ఒప్పొ రెనో 8టీ. ఈ పేరుతో కొత్త డివైజ్‌ను ఫిబ్రవరి 3న లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ ధర, స్పెసిఫికేషన్ ల విషయానికి వస్తే.. అయితే మీ స్మార్ట్ ఫోన్ విడుదల అవ్వడానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది.

మార్కెట్లోకి విడుదల కానున్న ఈ ఒప్పొ రెనో 8టీ ధర రూ. 30,000 కంటే ఎక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది. కాగా ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ , ఒప్పొ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ మనకు షైనీ గోల్డ్ కలర్, బ్లాక్ కలర్ వేరియంట్‌ లలో లభించనుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ కెమెరా విషయానికి వస్తే.. ఈ ఫోన్ వెనుక భాగంలో రెండు పెద్ద కటౌట్స్ ఉన్నాయి. ఒప్పొ రెనో 8 సిరీస్‌ యూనిబాడీ డిజైన్‌కి ఇది చాలా భిన్నంగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 108ఎంపీ ప్రైమరీ కెమెరా, 67W SuperVOOC ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,800mAh బ్యాటరీ సామర్ధ్యంను కలిగి ఉండనుంది.

ఈ ఫోన్‌ను 15 నిమిషాల ఛార్జింగ్‌ చేస్తే 9 గంటల వీడియో స్ట్రీమ్ అందిస్తుంది. అలాగే ఒప్పొ రెనో 8టీ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల మైక్రో కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో ఉంటుంది. సెల్ఫీ కెమెరా, స్లిమ్ బెజెల్స్ కోసం డిస్‌ప్లేలో సెంట్రల్లీ అలైన్డ్ హోల్-పంచ్ కటౌట్ ఉంటుంది. డిస్‌ప్లే 93 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. మొత్తానికి కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో డిస్‌ప్లేపై ఎక్కువ ఫోకస్ చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • features
  • india
  • Oppo Reno 8T
  • Oppo Reno 8T smart phone
  • price

Related News

    Latest News

    • క‌రోనా కొత్త వేరియంట్‌.. చిన్న పిల్ల‌ల‌పై ప్ర‌భావం?

    • ఈసీ విష‌యంలో విప‌క్షాల‌కు బిగ్ షాక్‌..!

    • Cricket : ఒక్క రన్ ప్రాణం పోయేలా చేసింది !!

    • Telangana Govt School : ప్రభుత్వ స్కూల్స్ లలో యూకేజీ తరగతులు

    • Telangana Govt : తెలంగాణ విద్యార్థులకు రేవంత్ సర్కార్ గొప్ప శుభవార్త

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd