HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Technology
  • ⁄New Electronic Scooter Horwin Senmenti With Camera Features And A Range Of 300kms

Horwin Senmenti EV Scooty: మార్కెట్ లోకి కొత్త స్కూటర్.. ఇది స్కూటర్ కాదు.. అంతకు మించి?

ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఇది క్రేజ్ డిమాండ్ విపరీతంగా

  • By Nakshatra Published Date - 07:00 AM, Tue - 7 March 23
Horwin Senmenti EV Scooty: మార్కెట్ లోకి కొత్త స్కూటర్.. ఇది స్కూటర్ కాదు.. అంతకు మించి?

ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఇది క్రేజ్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. దాంతో మార్కెట్లోకి ఎక్కువగా ఇంధనంతో నడిచే వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రానిక్ సంస్థలు ఒకదాన్ని మించి మరొకటి కొత్త కొత్త ఫీచర్స్ సరికొత్త లుక్ లో అద్భుతమైన ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల అయింది. హార్విన్ సెన్మెంటి అనే పేరుతో ఎలక్ట్రానిక్ స్కూటర్ మార్కెట్లోకి విడుదల అయింది.

ఆకర్షణీయమైన డిజైన్, అత్యాధునిక సాంకేతికతతో వస్తోంది. ఇందులోని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. మీరు ఎక్కువ దూరం ప్రయాణించే స్కూటర్‌ని కొనుగోలు చేయాలనుకుంటే, ఇతర కంపెనీలతో పోల్చితే ఈ స్కూటర్ తక్కువ ధరకే మంచి రేంజ్‌ను అందిస్తోంది. కాగా హార్విన్ కంపెనీకి చెందిన ఈ ఎలక్ట్రానిక్ స్కూటర్ ప్రత్యేకమైన డిజిటల్ ఫీచర్లను అందిస్తుంది. అంతేకాక భద్రతకు అధిక ప్రాధన్యమిస్తూ సమీపంలోని వస్తువులను గుర్తించగల కెమెరాను ఇందులో అమర్చారు. దూర ప్రాంతాలకు ప్రయాణించాలనుకుంటే ఇదే మీకు బెస్ట్ స్కూటర్.

ఎందుకంటే ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కి.మీ. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర విషయానికి వస్తే.. ఇది దాదాపు లక్ష రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీని డిజిటల్ ఫీచర్ల ప్రకారం, ఈ స్కూటర్ ధర దాదాపు రూ. 115,000 ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..

Telegram Channel

Tags  

  • electric scooter
  • features
  • Horwin Senmenti
  • Horwin Senmenti EV Scooty
  • price
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Itel P40: మార్కెట్ లోకి రూ.7 వేలకే సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ ఇవే?

Itel P40: మార్కెట్ లోకి రూ.7 వేలకే సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ ఇవే?

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో మార్కెట్ లోకి నిత్యం ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లు విడుదల అవుతూనే ఉన్నాయి.

  • ChatGPT: మనదేశంలోనూ ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్.. ధర, ఎక్స్ ట్రా ఫీచర్స్ ఇవీ..!

    ChatGPT: మనదేశంలోనూ ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్.. ధర, ఎక్స్ ట్రా ఫీచర్స్ ఇవీ..!

  • Honda Shine 100: మార్కెట్ లోకి మరో సరికొత్త హోండా బైక్ విడుదల.. ధర, ఫీచర్స్ ఇవే?

    Honda Shine 100: మార్కెట్ లోకి మరో సరికొత్త హోండా బైక్ విడుదల.. ధర, ఫీచర్స్ ఇవే?

  • Komaki LY Pro: డ్యూయల్ బ్యాటరీతో లభిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

    Komaki LY Pro: డ్యూయల్ బ్యాటరీతో లభిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

  • Realme C33: మార్కెట్ లోకి మరో రియల్ మీ ఫోన్.. ధర ఫీచర్స్ ఇవే?

    Realme C33: మార్కెట్ లోకి మరో రియల్ మీ ఫోన్.. ధర ఫీచర్స్ ఇవే?

Latest News

  • Anasuya: కన్నీళ్లు పెట్టుకున్న అనసూయ.. కారణం ఇదే..?

  • TSPSC Leakage: పోస్టర్లు కలకలం.. టీఎస్పీఎస్సీ ఓ జిరాక్స్ సెంటర్ అంటూ పోస్టర్లు..!

  • IND vs AUS 3rd ODI: చివరి వన్డే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

  • Saudi Airport: సౌదీ ఎయిర్‌పోర్టులో తెలంగాణ వ్యక్తి మృతి.. మరణించిన మూడు వారాల తర్వాత వెలుగులోకి..!

  • Senior Actor Passes Away: టాలీవుడ్‌లో మరో విషాదం.. సీనియర్ నటుడు మృతి

Trending

    • Odisha Temple: ఎలుకలతో దేవతమూర్తులకు నిద్రాభంగం.. అలర్ట్ అయిన పూజారులు!

    • Unfit Cops: పంజాబ్ పోలీసులపై హైకోర్టు సీరియస్… 80 వేల మంది ఏం చేస్తున్నారంటూ !

    • Umesh Chandra:వైఎస్ రాజారెడ్డికి సంకెళ్లు వేసిన గ్రేట్ ఐపీఎస్

    • MS Dhoni: ధోని గురించి ఎవరికీ తెలియని రహస్యం చెప్పిన రాబిన్ ఊతప్ప..!

    • Rohit Sharma: రోహిత్ శర్మ బ్యాటింగ్ లోనే కాదు.. డ్యాన్స్ లో కూడా ఆదరగొట్టాడు.. వీడియో వైరల్..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: