HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Meta Announces Paid Ad Free Subscription For Facebook And Instagram In Europe

Paid – Facebook – Instagram: ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో ‘యాడ్ – ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌’!

Paid - Facebook - Instagram: ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లను యాడ్స్ లేకుండా చూసే ఛాన్స్!! 

  • Author : Pasha Date : 31-10-2023 - 5:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
WhatsApp
WhatsApp

Paid – Facebook – Instagram: ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లను యాడ్స్ లేకుండా చూసే ఛాన్స్!!  ఇందుకోసం ‘యాడ్ – ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌’ అందుబాటులోకి వచ్చింది. నిర్ణీత రుసుమును చెల్లించి ఈ ప్లాన్‌ను కొనుగోలు చేస్తే.. యాడ్స్ లేకుండా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లను చూడొచ్చు. అయితే ఈ షరతు మన ఇండియా నెటిజన్స్ కోసం కాదు. యూరప్ దేశాల నెటిజన్స్ కోసం మాత్రమే!! యూరప్ దేశాల నెటిజన్స్ ఇకపైనా Facebook, Instagramలను ఫ్రీగా వాడుకోవచ్చు. అయితే వాటిలోని ఫీడ్‌లో న్యూస్, ఫ్రెండ్స్ పోస్టులతో పాటు యాడ్స్ కూడా వస్తాయి.

We’re now on WhatsApp. Click to Join.

‘యాడ్ – ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌’ను తీసుకుంటే యాడ్స్ గోల ఉండదు. టైం వేస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. 18 ఏళ్లకు పైబడిన వారికే ఈ సబ్ స్క్రిప్షన్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ల మాతృసంస్థ ‘మెటా’ ఒక బ్లాగ్ పోస్ట్‌లో ఈవివరాలను వెల్లడించింది.నవంబరు 1 నుంచి యూరోపియన్ యూనియన్, యూరోపియన్ ఎకనామిక్ ఏరియా, స్విట్జర్లాండ్‌‌లలోని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ‘యాడ్ – ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌’ను కొనుగోలు చేయొచ్చని తెలిపింది. వెబ్‌ ప్లాట్‌ఫామ్‌లో సబ్ స్క్రిప్షన్ ప్లాన్ కోసం నెలకు రూ. 880, iOS, Android ప్లాట్‌ఫామ్‌లలో నెలకు రూ. 1,100 చొప్పున చెల్లించాల్సి(Paid – Facebook – Instagram) ఉంటుంది.

Also Read: Chandrababu : 52 రోజులు తర్వాత జైలు నుండి బయటకు వచ్చిన చంద్రబాబు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Europe
  • Facebook
  • instagram
  • meta
  • Paid - Facebook - Instagram
  • Paid Ad Free Subscription

Related News

Meta Layoffs

మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

కార్పొరేట్ ఫైలింగ్స్ ప్రకారం.. డిసెంబర్ 31, 2025 నాటికి కంపెనీలో దాదాపు 79,000 మంది పనిచేస్తున్నారు. ఒకవేళ కంపెనీ 20 శాతం కోత విధిస్తే, సుమారు 16,000 మంది ఉద్యోగాలను కోల్పోవాల్సి ఉంటుంది.

  • Instagram

    ఇన్‌స్టాగ్రామ్ వాడేవారికి బిగ్ అప్డేట్‌!

  • Sriya Reddy

    మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి

Latest News

  • Gas Shortage : గ్యాస్ కొరతతో తిరుమలలో పలు దుకాణాలు మూసివేత!

  • Gas Shortage : గ్యాస్ విషయంలో ఆందోళన వద్దు – సీఎం చంద్రబాబు భరోసా !!

  • DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

  • Gas Bill : మీరు హోటల్ కు వెళ్తున్నారా..? అయితే మీకు గ్యాస్ బిల్లు ఛార్జ్ పడినట్లే !!

  • KTR : పక్క ఆధారాలతో కేటీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చిన సీతక్క

Trending News

    • మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాల‌ని చూస్తున్నారా?

    • వరల్డ్ కప్ 2027.. వెస్టిండీస్‌కు చోటు క‌ష్ట‌మే?!

    • స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కొత్త కెప్టెన్‌?!

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd