Meta
-
#India
Delhi High Court: ‘ప్రతి పోస్ట్‌ను పర్యవేక్షించలేం’.. తాము ‘సూపర్ సెన్సార్లు’ కాము అని ఢిల్లీ హైకోర్టుకు గూగుల్, మెటా తెలిపాయి
వినియోగదారులు సృష్టించే కంటెంట్‌ను చురుకుగా పర్యవేక్షించాల్సిన చట్టపరమైన బాధ్యత మధ్యవర్తులకు లేదని, నిర్దిష్ట కంటెంట్ లేదా యూఆర్‌ఎల్‌లను గుర్తించినప్పుడు మాత్రమే వారు చర్యలు తీసుకోగలరని ఈ టెక్ దిగ్గజాలు వాదించాయి. ఏది చట్టబద్ధమో, ఏది కాదో నిర్ణయించే బాధ్యత గల “సూపర్ సెన్సార్లు”గా మధ్యవర్తులను మార్చలేమని వాదిస్తూ, వినియోగదారులు అప్‌లోడ్ చేసిన చట్టవిరుద్ధమైన కంటెంట్ మొత్తాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ముందుగానే పర్యవేక్షించి, తొలగించాలని కోరడం చట్టపరంగా నిలబడలేనిదని, ఆచరణలో అసాధ్యమని టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటా […]
Date : 07-07-2026 - 3:48 IST -
#Business
Meta : ‘మెటా’ నుంచి సరికొత్త పేరంటల్ అలర్ట్స్!
డిజిటల్ ప్రపంచంలో మైనర్లు, టీనేజర్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ‘మెటా’ సరికొత్త పటిష్టమైన అప్‌డేట్లను ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మరియు మెసెంజర్ యాప్‌లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీన్ ఖాతాల కోసం ’13+ కంటెంట్ సెట్టింగ్స్’ను మెటా డిఫాల్ట్‌గా అందుబాటులోకి తెచ్చింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ మరియు రీల్స్‌లో టీనేజర్లకు అనుచితమైన, వారి వయస్సుకు తగని కంటెంట్ కనిపించకుండా దాచడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. మెసెంజర్‌లో కూడా ఇటువంటి కంటెంట్ లింక్‌లు […]
Date : 19-06-2026 - 10:26 IST -
#World
డిజిటల్ యుద్ధం.. ఒరాకిల్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి?
ఈ టెక్ కంపెనీలు అమెరికా, ఇజ్రాయెల్ సైనిక- నిఘా కార్యకలాపాలకు సహాయం చేస్తున్నాయని ఇరాన్ ఆరోపిస్తోంది.
Date : 03-04-2026 - 5:13 IST -
#Special
Social Media Addiction: సోషల్ మీడియాను వ్యసనంగా మారుస్తున్న మెటా, యూట్యూబ్! కాలిఫోర్నియా జ్యూరీ భారీ జరిమానా!!
Mark Zuckerberg ప్రముఖ సోషల్ మీడియా సంస్థలు మెటా (ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ), యూట్యూబ్‌లకు అమెరికాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తమ ప్లాట్‌ఫామ్‌లు వినియోగదారులను వ్యసనపరులుగా మార్చేలా ఉన్నాయని, ముఖ్యంగా పిల్లలు, టీనేజర్లపై వాటి ప్రభావం గురించి హెచ్చరించడంలో విఫలమయ్యాయని లాస్ ఏంజిల్స్ కోర్టు జ్యూరీ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ కేసులో బాధితురాలైన యువతికి 6 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.50 కోట్లు) నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. కేసు నేపథ్యం ఏమిటి? కాలే జి.ఎమ్. అనే 20 […]
Date : 26-03-2026 - 10:48 IST -
#Technology
మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!
కార్పొరేట్ ఫైలింగ్స్ ప్రకారం.. డిసెంబర్ 31, 2025 నాటికి కంపెనీలో దాదాపు 79,000 మంది పనిచేస్తున్నారు. ఒకవేళ కంపెనీ 20 శాతం కోత విధిస్తే, సుమారు 16,000 మంది ఉద్యోగాలను కోల్పోవాల్సి ఉంటుంది.
Date : 15-03-2026 - 4:55 IST -
#Technology
ఇన్‌స్టాగ్రామ్ వాడేవారికి బిగ్ అప్డేట్!
ఈ మార్పుకు గల కారణాలను మెటా అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. అయితే ఇంటర్నెట్‌లో చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ (CSAM) పట్ల పెరుగుతున్న ఆందోళనల కారణంగానే ఈ ఫీచర్‌ను నిలిపివేస్తున్నట్లు భావిస్తున్నారు.
Date : 14-03-2026 - 4:56 IST -
#Technology
H-1B Visas: హెచ్-1బీ వీసాల స్పాన్సర్‌షిప్‌లో అగ్రగామిగా అమెజాన్!
భారతీయ ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్ (2,004), విప్రో (1,523), టెక్ మహీంద్రా (951) వంటివి కూడా ఈ జాబితాలో ప్రముఖంగా నిలిచాయి. సంప్రదాయబద్ధంగా హెచ్-1బీ వీసాలను ఎక్కువగా స్పాన్సర్ చేసే భారతీయ ఐటీ కంపెనీల సంఖ్య ఈసారి కాస్త తగ్గింది.
Date : 22-09-2025 - 4:30 IST -
#Technology
Instagram : లైవ్ స్ట్రీమింగ్ పెట్టేవారికి షాకిచ్చిన ఇన్ స్టాగ్రామ్.. ఈ కండిషన్స్ ఫాలో అవ్వాల్సిందే!
Instagram : నేటి డిజిటల్ ప్రపంచంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ మన జీవితంలో ఒక ముఖ్య భాగంగా మారాయి. అటువంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన Instagram, ఇప్పుడు కేవలం ఫోటోలు, వీడియోలను పంచుకునే వేదిక మాత్రమే కాదు.
Date : 02-08-2025 - 5:46 IST -
#India
ED : బెట్టింగ్ యాప్‌లపై ఈడీ దర్యాప్తు ముమ్మరం..గూగుల్, మెటాకు నోటీసులు
ఈడీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ బెట్టింగ్ యాప్‌లు మనీలాండరింగ్, హవాలా తరహా అక్రమ లావాదేవీలకు వేదికలుగా మారాయని ఇప్పటికే అనేక సాక్ష్యాధారాలు లభించాయి. అంతేకాదు, ఈ యాప్‌లు ప్రభుత్వ నియమాలను తుంగలో తొక్కుతూ ఆర్థిక నేరాలకు దారితీస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
Date : 19-07-2025 - 11:25 IST -
#Speed News
Meta AI App : ‘మెటా ఏఐ’ యాప్ వచ్చేసింది.. ఫీచర్లు ఇవీ
మెటా ఏఐ (Meta AI App) యాప్‌లో పలు ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.
Date : 30-04-2025 - 12:21 IST -
#Business
WhatsApp Sale: వాట్సాప్, ఇన్‌స్టాలను జుకర్‌బర్గ్ అమ్మేస్తారా ?
గతంలో మెటా(WhatsApp Sale)లో పనిచేసిన ఒక ఉద్యోగిని ఇటీవలే మార్క్ జుకర్‌బర్గ్‌పై సంచలన ఆరోపణలు చేసింది.
Date : 14-04-2025 - 4:01 IST -
#Speed News
Mark Zuckerberg : చైనా చేతిలో ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్.. సంచలన ఆరోపణలు
ఈవిషయాన్ని అమెరికా(Mark Zuckerberg) ప్రజల నుంచి మెటా యాజమాని మార్క్ జుకర్ బర్గ్ దాస్తున్నారు.
Date : 12-04-2025 - 12:06 IST -
#Business
Meta India Head: మెటా ఇండియా హెడ్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
సంధ్యా దేవనాథన్ 2016లో మెటాలో చేరారు. ఆమె సింగపూర్‌లో మెటా గ్రూప్ డైరెక్టర్‌గా చేరింది. అక్కడ ఆమె ఆగ్నేయాసియా మార్కెట్‌లో మెటా ఇ-కామర్స్, ప్రయాణం, ఆర్థిక సేవలకు నాయకత్వం వహించే బాధ్యత వహించింది.
Date : 26-02-2025 - 10:29 IST -
#Telangana
Raja Singh :ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాకిచ్చిన మెటా..!
Raja Singh : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మెటా సంస్థ షాకిచ్చింది. ఆయన ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను బ్లాక్ చేసింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆయన రెచ్చగొట్టే పోస్టులు అయినట్లు తెలుస్తోంది. రాజాసింగ్ ఈ చర్యలను ఖండిస్తూ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫిర్యాదుతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
Date : 21-02-2025 - 11:11 IST -
#Business
Meta Apology : భారత ఎన్నికలపై జుకర్‌బర్గ్ కామెంట్స్ తప్పే.. సర్కారుకు మెటా కంపెనీ సారీ
జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యల అంశంలో భారత ప్రభుత్వానికి సారీ చెబుతూ మెటా ఇండియా(Meta Apology) ఉపాధ్యక్షుడు శివనాథ్ థుక్రాల్ ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు.
Date : 15-01-2025 - 3:31 IST