HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Lava Launching New Smart Phone Lava Agni 3 5g Features And Price

Lava Agni 3 5G: లావా నుంచి మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి లాంచ్ చేయబోతున్న లావా సంస్థ.

  • Author : Anshu Date : 03-10-2024 - 2:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lava Agni 3 5g
Lava Agni 3 5g

భారత్ కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజ సంస్థ లావా ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల అద్భుతమైన స్మార్ట్ ఫోన్ లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చిన లావా సంస్థ ఎప్పటికప్పుడు మరిన్ని కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు మరో సూపర్ స్మార్ట్ ఫోన్ తీసుకువచ్చింది. మరి సరికొత్త స్మార్ట్ ఫోన్ కి సంబంధించి ధర ఫీచర్ల విషయానికొస్తే.. భారత్‌ కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ లావా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ ను లాంచ్‌ చేస్తోంది.

అక్టోబర్‌ 4వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లావా అగ్ని 3 5జీ పేరుతో కొత్త ఫోన్‌ ను తీసుకొస్తున్నారు. ఇకపోతే ఈ ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు పూర్తి వివరాలను ప్రకటించలేదు. అయితే నెట్టింట ఇందుకు సంబంధించిన కొన్ని ఫీచర్స్‌ లీక్‌ అయ్యాయి. వీటి ప్రకారం ఈ ఫోన్లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ఎస్వోసీ ప్రాసెసర్‌ ను అందించనున్నారు. ఇకపోతే కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌ లో 50 మెగా పిక్సెల్స్‌ తో కూడిన రెయిర్‌ కెమెరా సెటప్‌ ను అందించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ అందుబాటులోకి రానుంది.

ప్రైమరీ సెన్సార్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో పాటు 50 ఎంపీ ఓఐఎస్ కెమెరా ఐలాండ్ ఉంటుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లేను ఇందులో అందించనున్నారు. ఈ ఫోన్‌ను విరిడయన్‌ కలర్‌ ఆప్షన్‌ లో తీసుకురానున్నారు. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ ధర రూ. 21,999గా నిర్ణయించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • Lava Agni 3 5G
  • Lava Agni 3 5G phone
  • new smart phone

Related News

Cigarette Price Hike

ధూమపాన ప్రియులకు షాక్..

Itc Hikes Cigarette Prices  ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. గతేడాది సెప్టెంబరులో జీఎస్టీ విధానంలో సంస్కరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ చాలా ఉత్పత్తులు, వస్తువులపై జీఎస్టీ తగ్గించగా.. వాటి ధరలు దిగొచ్చాయి. ఇదే సమయంలో పొగాకు, సిగరెట్ వంటి వాటిపై జీఎస్టీని 40 శాతానికి పెంచి.. అదనంగా ఎక్సైజ్ డ్యూటీ విధించనున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో తాజాగా సిగరెట్ ధరలు భారీగా

  • Vijay Mallya

    Vijay Mallya: ‘ఇండియా కు రానంటే రాను’ – బాంబే హైకోర్టుకు తెలిపిన విజయ్ మాల్యా!

  • Sundar Pichai

    ఏఐ సమ్మిట్‌లో కీలక ప్రసంగం.గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌

  • Indian Money

    Money Transaction : దేశంలో భారీగా చేతులు మారుతున్న డబ్బు

  • UPI One World

    విదేశీ అతిథుల కోసం ‘UPI One World’ సేవలు ప్రారంభం!

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd