HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Technology
  • >Lava Launched A 6gb Ram Variant Lava Blaze 5g Check Features Storage Camera And More

Lava Blaze 5G: మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్.. ధర,ఫీచర్స్ ఇవే?

దేశవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో నిత్యం మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లు

  • By Anshu Published Date - 07:30 AM, Mon - 13 February 23
  • daily-hunt
Lava Blaze 5g
Lava Blaze 5g

దేశవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో నిత్యం మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా భారతీయ ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా సరికొత్త 5 జీ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. అయితే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ 5 జి వేరియంట్ అన్ని ఫోన్ల కంటే తక్కువ లభిస్తోంది. తాజాగా లావా సంస్థ లావా బ్లేజ్ 5జీ పేరుతో మార్కెట్లోకి ఈ ఫోన్ ని లాంచ్ చేసింది. 6జీబీ ర్యామ్​, 128జీబీ స్టోరేజ్ కెపాసిటీతో ఉన్న ఫోన్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇకపోతే స్మార్ట్ ఫోన్ ధర ఫీచర్ల విషయానికి వస్తే.. లావా బ్లేజ్​ 5జీ, 6జీబీ ర్యామ్​ వేరియంట్​ తో అందిస్తోంది.

కాగా ఇందులో 6.5 ఇంచ్​ హెచ్​డీ+ ఐపీఎస్​ డిస్​ప్లే విత్​ 90హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​ ఉంది. వాటర్​ డ్రాప్​ నాచ్​, ఫ్లాట్​ ఎడ్జ్​ డిజైన్ ​తో లభిస్తోంది. ఈ లావా బ్లేజ్​ 5జీ కొత్త వేరియంట్​లో మీడియాటెక్​ డైమెన్సిటీ 700 ఎస్​ఓసీ చిప్​సెట్​ ఉంటుంది. ఆక్టా-కోర్​ ప్రాసెసర్​ కూడా ఉంది. 2.2 జీహెచ్​జెడ్​, ఎల్​పీడీడీఆర్​ 4ఎక్స్​ మెమోరీ, యూఎఫ్​ఎస్​ 2.2 స్టోరేజ్​ వంటివి ఉన్నాయి. కొత్త వేరియంట్​లో మెమొరీ కార్డ్​ స్లాట్​ కూడా ఉండటం విశేషం. 1టీబీ వరకు స్టోరేజ్​ను ఎక్స్​పాండ్​ చేసుకోవచ్చు. ఇక ఇందులో 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్​తో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంది. 2కే వీడియో రికార్డింగ్​ కూడా ఉంది.

సెల్ఫీ కోసం 8ఎంపీ కెమెరాని ఇచ్చింది. ధర విషయానికి వస్తే.. లావా బ్లేజ్​ 5జీ వేరియంట్ 6జీబీ ర్యామ్​, 128జీబీ స్టోరేజ్​ సామర్థ్యంతో ఉన్న ఫోన్​ ధర రూ. 11,999గా ఉంది. ప్రారంభ ఆఫర్ కింద రూ. 11,499కే ఈ స్మార్ట్​ఫోన్​ను విక్రయిస్తోంది లావా సంస్థ. ఈ స్మార్ట్ ఫోన్ మనకు.. గ్లాస్​ బ్లూ, గ్లాస్​ గ్రీన్​ కలర్స్​లో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ని అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • features
  • Lava Blaze 5G
  • Lava Blaze 5G smart phone
  • price

Related News

Pova

Pova Mobiles : POVA స్లిమ్ 5G నుంచి స్లిమెస్ట్ ఫోన్.. ధర ఎంత తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Pova Mobiles : ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్ అంటూ టెక్నో కంపెనీ POVA స్లిమ్ 5G ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది.

    Latest News

    • YS Sharmila : నా కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడు : వైఎస్ షర్మిల

    • KTR : కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ విషం చిమ్మింది

    • Nara Lokesh : జాతీయ విద్యా విధానానికి లోకేశ్‌ మద్దతు

    • Nepal: నేపాల్‌లో సోషల్‌ మీడియా బ్యాన్‌

    • Bihar : బిహార్ ఎన్నికల..నోటిఫికేషన్‌ కంటే ముందే హెలికాప్టర్లకు హవా!

    Trending News

      • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd