HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Google Pay Soundpod To Launch In India To Be Available For Small Merchants

SoundPod : గూగుల్ పే ‘సౌండ్ పాడ్’ వస్తోంది.. ధర, పనితీరు వివరాలివీ..

SoundPod : గూగుల్ త్వరలో గూగుల్​పే 'సౌండ్​పాడ్' డివైజ్​ను ఇండియాలో లాంఛ్ చేయనుంది.

  • Author : Pasha Date : 25-02-2024 - 3:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Soundpod
Soundpod

SoundPod : గూగుల్ త్వరలో గూగుల్​పే ‘సౌండ్​పాడ్’ డివైజ్​ను ఇండియాలో లాంఛ్ చేయనుంది. దీని ద్వారా క్యూఆర్​ కోడ్​ను స్కాన్​ చేసి, చాలా సులువుగా పేమెంట్స్ చేసుకోవచ్చు. ఇది చిన్న, మధ్య తరహా వ్యాపారులకు బాగా ఉపయోగపడుతుంది.  వాస్తవానికి గూగుల్ కంపెనీ గత ఏడాదే సౌండ్​పాడ్​ను పైలట్​ ప్రాజెక్టుగా తీసుకొచ్చింది. దీనికి వ్యాపారుల నుంచి మంచి స్పందన వచ్చింది. అందుకే త్వరలో దీన్ని భారత్​లో అఫీషియల్​గా లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రానున్న నెలల్లో భారతదేశమంతటా అందుబాటులోకి తెస్తామని గూగుల్ పే ప్రకటించింది. గూగుల్ కంపెనీ భారతదేశంలో డిజిటల్​ పేమెంట్ ల్యాండ్​స్కేప్​ను పెంచడానికి, సులభంగా సురక్షిత లావాదేవీలు నిర్వహించడానికి కృషి చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join

పేమెంట్ ప్రాసెస్​ ఇదీ.. 

  • కస్టమర్లు​ గూగుల్ పే క్యూఆర్​ కోడ్‌ను స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు.
  • గూగుల్ పే కస్టమర్లు క్యూఆర్​ కోడ్​ను స్కాన్​ చేసి పేమెంట్ చేసిన వెంటనే, ఈ గూగుల్ సౌండ్​పాడ్​ ఆ విషయాన్ని ఆడియో ద్వారా వ్యాపారులకు తెలియజేస్తుంది.
  • దీనివల్ల వ్యాపారులు ప్రతీసారి తమ గూగుల్ పే అకౌంట్​లోకి వెళ్లి, పేమెంట్స్​ గురించి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.

Also Read : Sri Reddy : నటి శ్రీరెడ్డిపై కేసు పెట్టిన వైఎస్ షర్మిల

  • మన దేశంలోని చిన్న, మధ్య తరహా వ్యాపారులకు గూగుల్ పే సౌండ్​పాడ్ బాగా ఉపయోగపడుతుంది.
  • ఇప్పటికే 2 కోట్ల మంది వ్యాపారులు పేటీఎం, ఫోన్​పేలకు చెందిన సౌండ్ బాక్స్​లను వాడుతున్నారు.
  • గూగుల్ సౌండ్​పాడ్​తో పేటీఎం, ఫోన్​పే సౌండ్ బాక్స్​లను గట్టి పోటీ ఎదురుకానుంది.
  • గూగుల్ పే సౌండ్​పాడ్ ధర రూ.1494 నుంచి రూ.1660 దాకా ఉంటుంది.

Also Read :Lok Sabha Polls 2024: మాయావతికి షాకిస్తూ బీజేపీలోకి జంప్ అయిన ఎంపీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • google pay
  • Google Pay SoundPod
  • india
  • pilot project
  • Small Merchants

Related News

PM Modi

Modi Speech : ఈరోజు రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం..ఏమాట్లాడబోతారో ?

గతంలో నోట్ల రద్దు (Demonetization) లేదా లాక్ డౌన్ వంటి చారిత్రాత్మక ప్రకటనలు కూడా ఇలాగే రాత్రి వేళల్లోనే వెలువడ్డాయి. నేడు రాత్రి 8:30 గంటలకు ఆయన ఏ విషయంపై మాట్లాడబోతున్నారనే దానిపై ఇప్పటికే సోషల్ మీడియా మరియు రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

    Latest News

    • ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం!

    • ASUS : ఆసుస్ నుండి సరికొత్త ల్యాప్‌టాప్‌

    • Parkinson : పార్కిన్సన్స్ లక్షణాలను నియంత్రించే అత్యాధునిక పరికరం

    • Swiggy : ‘స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2026’ అదరగొట్టిన హైదరాబాద్

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    Trending News

      • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

      • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd