HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Flipkart Offering Huge Discounts On Smartphone Check Here

Smart phones: రూ.10 వేల ఫోన్స్ అతి తక్కువ ధరకే సొంతం చేసుకోండిలా?

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ల వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో నిత్యం ఏదో ఒక కంపెనీకి సంబంధించిన కొత్త కొత్త స్మ

  • Author : Anshu Date : 03-08-2023 - 7:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Smart Phones
Smart Phones

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ల వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో నిత్యం ఏదో ఒక కంపెనీకి సంబంధించిన కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతూనే ఉన్నాయి. వాటితో పాటుగా ఇప్పటికే మార్కెట్లోకి విడుదలైన స్మార్ట్ ఫోన్ లపై ఆయా కంపెనీలు అలాగే ఫ్లిప్కార్ట్ అమెజాన్ వంటివి భారీగా బంపర్ ఆఫర్ లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రూ. 10 వేల కలిగిన స్మార్ట్ ఫోన్ లను అతి తక్కువ ధరకే అందిస్తోంది ఫ్లిప్కార్ట్. మరి ఆ వివరాల్లోకి వెళితే..

ఇన్‌ఫినిక్స్‌ స్మార్ట్‌ 7 ఫోన్‌పై ఏకంగా 30 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఇన్‌ఫినిక్స్‌ స్మార్ట్‌ 7 ఫోన్‌ అసలు ధర రూ. 9,999 కాగా డిస్కౌంట్‌లో భాగంగాఈ ఫోన్ రూ. 6,999కే లభిస్తోంది. అంటే ఏకంగా 2000 రూపాయలు తగ్గింపుతో లభిస్తుంది. ఇందులో 6.6 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 13 ఎంపీ రెయిర్‌ కెమెరాతో పాటు 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

మోటోరోలా ఈ 13 స్మార్ట్ ఫోన్‌పై సేల్‌లో భాగంగా 35 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 9,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 6,499కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ ని మనం రూ. 2500 తగ్గింపు ధరతో సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 13 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరా, 5 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. యూనిఎస్‌ఓసీ టీ606 ప్రాసెసర్‌తో పని చేస్తుంది.

కాగా పోకో సీ51 స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 9,999 గా ఉంది.. కానీ ఈ ఫోన్ 35 శాతం డిస్కౌంట్‌తో రూ. 6,499కే లభిస్తోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు. 6.52 ఇంచెస్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఈ స్మార్ట్‌ ఫోన్‌ సొంతం. కెమెరా విషయానికొస్తే.. ఇందులో 8 ఎంపీ రెయిర్‌ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఇచ్చారు.

ఇన్‌ఫినిక్స్‌ స్మార్ట్‌ 7 హెచ్‌డీ స్మార్ట్ ఫోన్‌పై 25 శాతం డిస్కౌంట్‌ అందిస్తున్నారు. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 7,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 5,999కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.6 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 8 ఎంపీ రెయిర్‌ కెమెరాతో పాటు, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌04 స్మార్ట్ ఫోన్‌పై 28 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 11,499కాగా ఆఫర్‌లో భాగంగా రూ. 8,199కే సొంతం చేసుకోవచ్చు. అలాగే పలు రకాల బ్యాంకుల క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం డిస్కౌంట్‌ను పొందొచ్చు. 13 ఎంపీ రెయిర్‌ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఈ ఫోన్‌ సొంతం. 6.5 ఇంచెస్‌ హెచ్‌డీ డిస్‌ప్లేను ఇచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • features
  • flipkart
  • price
  • smart phones
  • smartphone

Related News

Induction cooktops sell out in India as LPG crisis

గ్యాస్ సంక్షోభం వేళ..ఇండక్షన్‌ స్టవ్‌లకు భారీ గిరాకీ

Induction Stove  దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల లభ్యతపై ఆందోళనలు పెరగడంతో ఇండక్షన్ కుక్‌టాప్‌లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రత్యామ్నాయ వంట మార్గంగా ప్రజలు ఇండక్షన్ స్టవ్‌ల కొనుగోలుకు ఎగబడుతుండటంతో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అవి ‘అవుట్ ఆఫ్ స్టాక్’గా మారుతున్నాయి. ఎన్డీటీవీ కథనం ప్రకారం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బ్లింకిట్ వంటి ఆన్‌లైన్ సైట

  • New Hyundai Venue

    హ్యుందాయ్ వెన్యూ సరికొత్త మైలురాయి!

Latest News

  • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

  • శరీర నొప్పులు, అలసట నుండి ఉపశమనం కావాలంటే?!

  • గుండెపోటుతో తండ్రి మృతి.. కన్నీళ్లతో పరీక్షకు కొడుకు..!

  • విదేశీయులకు గుడ్ న్యూస్ చెప్పిన భార‌త్‌!

  • అంతర్జాతీయ క్రికెట్‌లో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న టీమిండియా కెప్టెన్‌!

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd