Zimbabwe Cricket Team
-
#Sports
Heath Streak: క్యాన్సర్ తో లెజెండరీ క్రికెటర్ కన్నుమూత
జింబాబ్వే లెజెండరీ క్రికెటర్, మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్(49) (Heath Streak) క్యాన్సర్ తో కన్నుమూశారు. గతంలో జింబాబ్వే టీం కెప్టెన్ గా, బెస్ట్ బౌలర్ గా ఉన్న ఆయన టెస్టుల్లో 216 వికెట్లు, వన్డేల్లో 239 వికెట్లు తీశారు.
Date : 23-08-2023 - 9:29 IST -
#Sports
Harare Sports Club: వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయర్ మ్యాచ్ లు జరుగుతున్న స్టేడియంలో అగ్నిప్రమాదం
జింబాబ్వేలో జరుగుతున్న ICC ODI ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌ల మధ్య హరారే స్పోర్ట్స్ క్లబ్ (Harare Sports Club)లో అగ్ని ప్రమాదం జరిగింది.
Date : 22-06-2023 - 2:50 IST