Zika Virus
-
#Andhra Pradesh
Zika Virus : ఏపీలో ‘జికా’ కలకలం.. నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు
ఆ బాలుడికి(Zika Virus) సోకింది జికా ఇన్ఫెక్షనేనా ? కాదా ? అనేది నిర్ధారించుకునేందుకు అతడి బ్లడ్ శాంపిల్స్‌ను మహారాష్ట్రలోని పూణేలో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు.
Date : 18-12-2024 - 11:48 IST -
#India
Zika Virus : జికా వైరస్ కేసులు పెరుగుతున్నాయి.. ఈ దోమల ద్వారా సంక్రమించే వ్యాధికి హెచ్‌ఐవికి సంబంధం ఏమిటి.?
భారత్‌లో జికా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అందులో 15 మంది రోగులు పూణే చేరుకున్నారు. వర్షాకాలంలో ఈ వ్యాధి మరింత పెరిగే ప్రమాదం కూడా ఉంది.
Date : 13-07-2024 - 6:49 IST -
#Health
Zika Virus : పెరిగిన జికా వైరస్ ముప్పు.. ICMR కొత్త మార్గదర్శకాలు..!
గత కొన్ని రోజులుగా పూణెలో జికా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా ఇన్ఫెక్షన్ ముప్పు పెరుగుతోంది.
Date : 11-07-2024 - 6:12 IST -
#Health
Zika Virus : పుణేలో ‘జికా’ కలకలం.. ఇద్దరు గర్భిణులకు పాజిటివ్
ఈ వైరస్ బారినపడినవారిలో ఇద్దరు గర్భవతులు కూడా ఉన్నారు
Date : 02-07-2024 - 11:52 IST -
#India
Zika Virus: కర్ణాటకలో జికా వైరస్ కలకలం.. వైద్యశాఖ అలర్ట్!
కరోనా వైరస్ భయం నుండి జనాలు బయటకు రాక ముందే మరో వైరస్ కర్ణాటకలో కలకలం రేపింది
Date : 13-12-2022 - 8:37 IST -
#India
Zika virus: ఆ రాష్ట్రంలో తొలి జింకా వైరస్ కేసు నమోదు
కర్ణాటక రాష్ట్రంలో తొలి జింకా వైరస్ (Zika virus) కేసు నమోదైంది. 5 ఏళ్ల పాపలో ఈ వైరస్‌ను గుర్తించినట్లు అధకారులు తెలిపారు. ఈ వైరస్ వ్యాప్తించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేశామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ వెల్లడించారు.
Date : 13-12-2022 - 8:10 IST -
#Health
Zika virus :తెలంగాణను వణికిస్తోన్న `జికా వైరస్ `
ఐసీఎంఆర్, ఎన్‌ఐవీ పూణె నిర్వహించిన అధ్యయనంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో జికా వైరస్ ఉన్నట్లు తేలింది.
Date : 06-07-2022 - 3:25 IST