Zepto
-
#Business
Morgan Stanley: 2030 నాటికి భారత్‌లో క్విక్ కామర్స్ మార్కెట్ $57 బిలియన్లకు చేరనుంది
Morgan Stanley: భారత్‌లో చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా పెరుగుతున్న ఆన్‌లైన్ ఆర్డర్లపై ఆధారపడి, క్విక్ కామర్స్ (QC) విభాగం అద్భుతమైన విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది.
Published Date - 12:35 PM, Wed - 4 June 25 -
#Speed News
Zepto : గొప్పలు చెప్పే జెప్టోలో గలీజ్ వస్తువులు..!
Zepto : "10 నిమిషాల్లో డెలివరీ" అని గొప్పగా చెప్పుకునే జెప్టో ఇప్పుడు తీవ్ర విమర్శల మునిగింది. మహారాష్ట్రలోని ధారావిలో ఉన్న జెప్టో వేర్‌హౌస్‌లో బూజు పట్టిన, గడువు తీరిన ఆహార పదార్థాలు, అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉన్న ఉత్పత్తులను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు.
Published Date - 05:32 PM, Sun - 1 June 25 -
#Business
Aditya Palicha: కొవిడ్‌లో యాప్ ప్రారంభం.. ఇప్పుడు బిలియనీర్, ఎవరీ ఆదిత్య పాలిచా?
వాస్తవానికి ముంబైలో అతను ఆర్డర్ చేసిన ఆహారాన్ని కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేసినప్పుడు కిరాణా సామాను కూడా ఇదే పద్ధతిలో డెలివరీ చేయవచ్చని అనుకున్నాడు.
Published Date - 04:18 PM, Sun - 5 January 25 -
#Business
Amazon Tez : వస్తోంది అమెజాన్ ‘తేజ్’.. క్విక్ కామర్స్‌లో జెప్టో, బ్లింకిట్‌లతో ఢీ
ప్రస్తుతం అమెజాన్ కంపెనీ తన ‘తేజ్’(Amazon Tez) క్విక్ కామర్స్ సర్వీసుకు అవసరమైన డార్క్ స్టోర్ల ఏర్పాటు పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది.
Published Date - 05:17 PM, Mon - 25 November 24 -
#India
Zepto : 5 బిలియన్ల విలువతో 340 మిలియన్లను సమీకరించిన జెప్టో
డ్రాగన్ ఫండ్, ఎపిక్ క్యాపిటల్ కొత్త పెట్టుబడిదారులుగా చేరడంతో జనరల్ క్యాటలిస్ట్ రౌండ్‌కు నాయకత్వం వహించింది.
Published Date - 10:28 AM, Fri - 30 August 24