Zeeshan Siddique
-
#India
Baba Siddique Murder Case: బాబా సిద్ధీకీ హత్యా కేసులో కుమారుడు జీషాన్ సిద్ధీకీ బీజేపీ నేతపై సంచలన ఆరోపణలు?
బాబా సిద్ధీకీ కుమారుడు జీషాన్ సిద్ధీకీ తన తండ్రి హత్యపై కీలక ఆరోపణలు చేశారు. జీషాన్ పేర్కొన్నదానీ ప్రకారం, హత్య జరిగిన రోజు తన తండ్రి బాబా సిద్ధీకీ డైరీలో భారతీయ జనతా పార్టీ (భాజపా) నేత పేరును రాశారని చెప్పారు.
Date : 28-01-2025 - 4:47 IST -
#India
Maharashtra : ఎన్సీపీలో చేరిన బాబా సిద్ధిక్ తనయుడు జీషన్ సిద్ధిక్
Maharashtra : ఎమ్మెల్సీ ఎన్నికలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయన్ను పార్టీ బహిష్కరించింది. దీంతో ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అతడికి టికెట్ రాకపోవడంతో.. ఎన్సీపీ పవార్ వర్గంలో చేరాడంతోప్రాధాన్యం సంతరించుకుంది.
Date : 25-10-2024 - 11:17 IST -
#India
Baba Siddique : షూటర్ల ఫోనులో మరో ప్రముఖుడి ఫొటో.. డేంజరస్ హిట్ లిస్టు!
జీషాన్ సిద్దిఖీ ఫొటోను స్నాప్‌ఛాట్ (Baba Siddique) ద్వారా పంపారని విచారణలో తేలింది.
Date : 19-10-2024 - 10:40 IST