Zakat
-
#Telangana
Ramdan 2025: సౌదీలో చంద్రుడు కనిపించాడు.. భారతదేశంలో మార్చి 2 నుండి ప్రారంభం కానున్న పవిత్ర రంజాన్ మాసం
Ramadan 2025 : ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం, ఏదైనా నెల తేదీని చంద్రుని దర్శనం ఆధారంగా లెక్కిస్తారు. సౌదీ అరేబియాలో నిన్న చంద్రుడు కనిపించాడు , ఈరోజు, మార్చి 1 నుండి అక్కడ రంజాన్ ఉపవాస మాసం ప్రారంభమైంది. దీని ప్రకారం, భారతదేశంలో మార్చి 2 నుండి ఉపవాసాలు ప్రారంభమవుతాయి. 12 ఏళ్లు పైబడిన ముస్లింలకు ఉపవాసం తప్పనిసరి. ఈ వ్యాసంలో లైలతుల్ ఖద్ర్ రాత్రి యొక్క ప్రాముఖ్యతను కూడా వివరించడం జరిగింది.
Published Date - 09:30 AM, Sat - 1 March 25