Yuvagalam Vijayotsava Sabha
-
#Andhra Pradesh
Pawan Kalyan : జనసేన – టీడీపీ శ్రేణులకు పవన్ గుడ్ న్యూస్..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..జనసేన శ్రేణులకు , టీడీపీ శ్రేణులకు గుడ్ న్యూస్ తెలిపారు. యువగళం ముగింపు సభకు హాజరవుతున్నట్లు సమాచారం అందించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం (Yuvagalam) పాదయాత్ర నేటితో ముగుస్తుంది. ఈ ఏడాది జనవరి 27న కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి పాదల చెంతన ప్రారంభమైన యాత్ర 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, 2,028 గ్రామాల మీదుగా కొనసాగింది. ఇప్పటి వరకు […]
Published Date - 02:50 PM, Mon - 18 December 23