YSRCP MP
-
#India
Parimal Nathwani : వైసీపీ ఎంపీ కొడుకు పెళ్లికి హాజరైన అతిరధ మహారథులు ..ముకేశ్ అంబానీ దంపతులు!
వైసీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ కుమారుడు కరణ్ నత్వానీ వివాహానికి.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి ఐసీసీ చైర్మన్ జై షాతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేశారు. పరిమళ్ నత్వానీ.. ముకేశ్ అంబానీకి సన్నిహితుడిగా చెబుతుంటారు. అప్పటికే రెండు సార్లు రాజ్యసభ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన పరిమళ్ నత్వానీని.. 2020లో వైసీపీ మరోసారి పెద్దల సభకు పంపించింది. […]
Date : 25-11-2025 - 2:19 IST -
#Andhra Pradesh
AP : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు… 12 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు
ఈరోజుతో వారి ప్రస్తుత రిమాండ్ గడువు ముగియడంతో నిందితులను కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం, తదుపరి విచారణ వరకూ రిమాండ్ పొడిగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తిరిగి తరలించగా, మరో 9 మందిని విజయవాడ జిల్లా జైలుకు పంపించారు.
Date : 26-08-2025 - 4:16 IST -
#Andhra Pradesh
Mithun Reddy : మద్యం కుంభకోణం కేసు..వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఈ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ జేబి పార్థివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల ధర్మాసనం మిథున్‌రెడ్డికి చురకలంటించారు. ముందస్తు బెయిల్ కోరేలా మిథున్‌రెడ్డి వద్ద విశేషమైన కారణాలు లేవని పేర్కొంటూ ఆయన పిటిషన్‌ను డిస్మిస్ చేశారు.
Date : 18-07-2025 - 1:02 IST -
#Andhra Pradesh
Vijaysai Vs Buddha : సీఎం చంద్రబాబుపై కామెంట్స్.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై కేసు!
‘‘కేవీ రావు కూడా ఇదే విధంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే కులాన్ని అంటగడతారా’’ అని వెంకన్న(Vijaysai Vs Buddha) ప్రశ్నించారు.
Date : 08-12-2024 - 2:09 IST -
#Andhra Pradesh
Mithun Reddy: వైఎస్సార్‌సీపీ ఎంపీ మిధున్‌రెడ్డి అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ రాజంపేటకు చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పి.మిధున్‌రెడ్డిని ఆదివారం తిరుపతిలో పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయన చిత్తూరు జిల్లా పుంగనూరు వెళ్లి పార్టీ కార్యకర్తలను కలవాలని అనుకున్నారు.
Date : 30-06-2024 - 4:23 IST -
#Speed News
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ స్కామ్‌లో మరో ఇద్దర్ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
Date : 10-11-2022 - 9:36 IST -
#Andhra Pradesh
YSRCP MP In Delhi Liquor Scam : లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ.. నోరుమెదపని సొంతపార్టీ నేతలు..!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీగ లాగితే డొంక కదులుతుంది....
Date : 17-09-2022 - 6:20 IST -
#Andhra Pradesh
YSRCP MP : నాకు నేనే పోటీ.. నాకు లేరవ్వరూ పోటీ..!
కంత్రి సినిమాలో నాకు నేనే పోటీ.. నాకు లేరవ్వరూ పోటీ అన్నట్లు....
Date : 06-09-2022 - 3:00 IST -
#Andhra Pradesh
Gorantla Madhav Issue: టీడీపీ అన్ని వింగ్ లు కలిసి వచ్చినా….కొడాలి నాని..!!
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై వస్తున్న ఆరోపణలపై ఆ పార్టీ కీలక నేత, ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు.
Date : 11-08-2022 - 11:04 IST -
#Andhra Pradesh
YCP Rajyasabha : వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
రాజ్యసభ అభ్యర్థిత్వాలను వైసీపీ ఎంపిక చేసింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీసీ నేత ఆర్ క్రిష్ణయ్యకు రాజ్యసభ పదవిని జగన్ ఖరారు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Date : 17-05-2022 - 5:19 IST -
#Speed News
Jagan Govt: ‘అభివృద్ధి వికేంద్రీకరణ’ అనేదే ‘జగన్ ప్రభుత్వ’ విధానం – ‘విజయసాయిరెడ్డి’
వికేంద్రీకరణే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానమని, రాజధాని అంశంలో నిర్ణయాధికారం, బాధ్యత శాసన వ్యవస్థ దేనని సీఎం జగన్ విస్పష్టంగా ప్రకటించారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
Date : 25-03-2022 - 11:25 IST