Ysh Master
-
#Cinema
Aakasam Dhaati Vasthaava Teaser : డ్యాన్స్ మాస్టర్ యశ్ హీరోగా సినిమా.. టీజర్ చూశారా?.. లో బడ్జెట్ ప్రేమ..
డ్యాన్స్ మాస్టర్ యశ్ హీరోగా, మలయాళ నటి కార్తీక మురళీధరన్ హీరోయిన్ గా శశికుమార్ దర్శకత్వంలో హన్షిత, హర్షిత నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు ‘ఆకాశం దాటి వస్తావా’ అనే మెలోడీ టైటిల్ పెట్టారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
Published Date - 08:00 PM, Fri - 4 August 23