YS Viveka Murder Case
-
#Andhra Pradesh
YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. సునీత వినతికి ‘సుప్రీం’ అంగీకారం
‘‘వివేకా(YS Viveka Murder Case) హత్య జరిగిన తర్వాత గాయాలు కనపడకుండా కట్లు కట్టి, గుండెపోటుగా చిత్రీకరించిన వారిలో ఉదయ్ కుమార్ రెడ్డి ఒకరు’’
Published Date - 02:39 PM, Tue - 15 April 25 -
#Andhra Pradesh
YS Viveka Murder Case: వివేకా హత్య కేసు.. వాచ్‌మన్ రంగన్న మరణంపై భార్య సంచలన కామెంట్స్
మాజీ సీఎం వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకా(YS Viveka Murder Case) పులివెందులలోని తన నివాసంలో 2019 మార్చి 15న దారుణ హత్యకు గురయ్యారు.
Published Date - 02:46 PM, Thu - 6 March 25 -
#Andhra Pradesh
YS Viveka Murder Case: వైఎస్ వివేకా కేసులో వైఎస్ సునీత మరో పిటిషన్ దాఖలు.. వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు
వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. హత్య జరిగిన ఐదేళ్ల నుండి ఈ ఘటనకు సంబంధించిన నిజాలు ఇంకా అధికారికంగా స్పష్టంగా తెలియలేదు. ఈ హత్యను ఎవరు చేశారన్న విషయం కోర్టు తుది తీర్పు తరువాతే స్పష్టమవుతుంది.
Published Date - 02:31 PM, Fri - 6 December 24 -
#Andhra Pradesh
Viveka Murder Case: వివేకా హత్యా కేసులో గజ్జల ఉమాశంకర రెడ్డి బెయిల్ పై తీర్పు వాయిదా!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో గజ్జల ఉమాశంకరరెడ్డి కీలక పాత్ర పోషించాడని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు వెల్లడించింది. సర్పంచి ఎన్నికలకు సహకరించలేదన్న కారణంతో ఉమాశంకరరెడ్డి కక్ష పెంచుకుని హత్య పథకంలో కీలకంగా వ్యవహరించడమే కాకుండా, ఆ ఘటనలో పాల్గొని వివేకాపై దాడి చేసినట్లు పేర్కొంది.
Published Date - 11:51 AM, Wed - 30 October 24 -
#Andhra Pradesh
Sharmila : దురాత్ముల మాడు పగిలేలా సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందిః వైఎస్ షర్మిల
YS Sharmila: ఏపి మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు(Vivekananda Reddy murder case)పై మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) మాట్లాడుతూ.. దురాత్ముల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా, మాడుపగిలేలా నిన్న వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని షర్మిల వెల్లడించారు. భావ ప్రకటన స్వేచ్ఛపై ఈ రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పికొట్టి ఎప్పటికైనా […]
Published Date - 02:46 PM, Sat - 18 May 24 -
#Andhra Pradesh
CBN : వైఎస్ వివేకా హత్య హాలీవుడ్ ను మించిన స్టోరీ : టీడీపీ అధినేత చంద్రబాబు
వైసీపీ మునిగిపోయే నావ అని, దాన్ని ఎవరూ కాపాడలేరని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైసీపీలోనే
Published Date - 10:36 PM, Sat - 30 December 23 -
#Speed News
YS Viveka Murder Case : వివేకా హత్యకేసులో అప్రూవర్ దస్తగిరి భార్యకు పోలీసులు నోటీసులు
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి భార్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పులివెందులోని
Published Date - 09:43 AM, Sat - 23 December 23 -
#Andhra Pradesh
Viveka Murder Case : వివేకా మర్డర్ కేసులో ట్విస్ట్.. కూతురు సునీత పై కేసు నమోదు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder Case)లో సరికొత్త ట్విస్ట్ (A New Twist) చోటుచేసుకుంది. వివేకా కుమార్తె సునీత (Sunitha), ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలపై పులివెందుల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. కేవలం వీరిపైనే కాదు సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. We’re now on WhatsApp. Click […]
Published Date - 11:44 AM, Mon - 18 December 23 -
#Andhra Pradesh
Chandrababu Arrest Effect : అవినాష్ రెడ్డి బెయిల్ విచారణ పొడిగింపు
అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ జరుగుతున్న సమయంలోనే ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు
Published Date - 05:25 PM, Mon - 11 September 23 -
#Andhra Pradesh
AP : అవినాష్ రెడ్డి కి ఓ న్యాయం.. చంద్రబాబు కు ఓ న్యాయమా..?
బాబాయ్ వైఎస్ వివేకాను హత్య చేసిన ఎంపీ అవినాష్ రెడ్డి (Mp Avinash Reddy)ని ఎందుకు అరెస్ట్ చేయరని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు
Published Date - 05:07 AM, Sat - 9 September 23 -
#Andhra Pradesh
YS Viveka Case : వివేకా హత్యకేసు : భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్
వివేకా హత్యకేసులో నిందితులైన మరో ఇద్దరు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో గురువారం వాదనలు పూర్తయ్యాయి. వీరి బెయిల్ పిటిషన్లపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.
Published Date - 11:50 PM, Thu - 24 August 23 -
#Andhra Pradesh
YS Viveka Murder Case : సుప్రీంకోర్టులో వివేక హత్య కేసు విచారణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దాఖలైన చార్జిషీట్ కాపీని రికార్డులో ఉంచాలని సీబీఐని సుప్రీంకోర్టు
Published Date - 06:05 PM, Tue - 18 July 23 -
#Andhra Pradesh
YS Viveka Murder Case: వైస్ సునీతపై అనుమానం వ్యక్తం చేసిన వైస్ఆర్ సోదరి
వైస్ వివేకా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన సీబీఐ తాజాగా వైస్ అవినాష్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది
Published Date - 04:23 PM, Wed - 24 May 23 -
#Andhra Pradesh
YS Avinash Reddy: వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ భయంతో అనుచరులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ హ్యాండిల్ చేస్తుంది. చంద్రబాబు అధికారంలో ఉండగా జరిగిన ఈ హత్య తిరిగి తిరిగి వైసీపీ మెడకు చుట్టుకుంది.
Published Date - 12:04 PM, Tue - 23 May 23 -
#Andhra Pradesh
Avinash Reddy: అవినాష్ పై అనుమాలెన్నో..! సీబీఐ పిటిషన్ లో సంచలన మలుపు
వైఎస్ వివేకా మర్డర్ కేసులో అనుమానాలన్నీ అవినాష్‌రెడ్డి (Avinash Reddy)పైనే అంటోంది సీబీఐ (CBI). ఇప్పటికీ ఆరు ప్రశ్నలకు అవినాష్ నుంచి సమాధానాలు రాలేదని కోర్టుకు చెప్పింది.
Published Date - 10:24 AM, Fri - 5 May 23