Ys Sharmila
-
#Telangana
YS Sharmila: పొంగులేటిని కలిసిన షర్మిల.. కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకురాలు వైస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వివాహంలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఓవైపు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే కుమారుడి వివాహానికి సంబంధించి
Date : 08-01-2024 - 7:35 IST -
#Andhra Pradesh
YS Sharmila : షర్మిల విషయంలో నోరు జారిన సీఎం రేవంత్
వైస్ షర్మిల ..ఈ పేరు నేషనల్ మీడియా తో పాటు లోకల్ మీడియా లో సైతం గత వారం రోజులుగా మారుమోగిపోతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గరి నుండి ఏదొక రకంగా షర్మిల పేరు చక్కర్లు కొడుతూనే ఉంది. తెలంగాణ లో పోటీ చేస్తుందో లేదో..ఆ తర్వాత తన పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తుందో లేదో అని ..కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్ లో ఎప్పుడు చేరుతుందో అని..ఇలా పలు రకాలుగా పలు విధాలుగా […]
Date : 07-01-2024 - 4:51 IST -
#Telangana
YS Sharmila meet CM Revanth : సీఎం రేవంత్ కలిసిన షర్మిల..నెక్స్ట్ చంద్రబాబేనా..?
వైస్ షర్మిల (YS Sharmila )..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth) ని కలిసింది. రేవంత్ రెడ్డి.. సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్ట మొదటిసారిగా షర్మిల భేటీ కావడం జరిగింది. శనివారం సాయంత్రం సీఎం ఇంటికి వెళ్లిన షర్మిల.. రేవంత్ రెడ్డిని కలిసి తన కుమారుడి (Raja Reddy) వివాహానికి (Wedding) రావాల్సిందిగా కోరారు..ఈ మేరకు పెళ్లి కార్డు ను రేవంత్ కు అందజేశారు. రీసెంట్ గా షర్మిల కాంగ్రెస్ పార్టీ […]
Date : 06-01-2024 - 8:21 IST -
#Andhra Pradesh
Kodali Nani : వైసీపీపై షర్మిల ప్రభావం ఏమాత్రం ఉండదు – కొడాలి నాని
వైస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఫై వైసీపీ నేతలు (YCP Leaders) వరుసగా స్పందిస్తున్నారు. రాహుల్ సమక్షంలో నేడు షర్మిల (Sharmila ) కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో పాటు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసింది. వైఎస్సార్ బిడ్డగా తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నందుకు సంతోషంగా ఉందని , దేశ సెక్యులర్ పునాదుల్లో భాగమైన కాంగ్రెస్ పార్టీలో తాను భాగమవుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిబద్ధతతో పనిచేస్తానని […]
Date : 04-01-2024 - 8:49 IST -
#India
Kishan Reddy : షర్మిలకు కౌంటర్ ఇచ్చిన కిషన్ రెడ్డి
YSRTP అధినేత్రి వైస్ షర్మిల (Sharmila) నేడు తన పార్టీ (YSRTP) ని కాంగ్రెస్ (Congress) లో విలీనం చేసి..కాంగ్రెస్ గూటికి చేరారు. ఢిల్లీ వేదికగా జరిగిన కార్యక్రమంలో రాహుల్ , మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..వైఎస్సార్ బిడ్డగా వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని వైఎస్ షర్మిల తెలిపారు. వైఎస్సార్టీపీ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ లో విలీనం అవుతున్నారని ఆమె పేర్కొన్నారు. తన […]
Date : 04-01-2024 - 3:17 IST -
#Andhra Pradesh
Peddireddy : షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఫై పెద్దిరెడ్డి హాట్ కామెంట్స్
వైస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఫై వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరిన..ఎవరు ఉన్న మీము రాజకీయ ప్రత్యర్ధిగానే చూస్తాం అన్నారు. తెలంగాణ లో షర్మిల స్థాపించిన YSRTP పార్టీని నేడు కాంగ్రెస్ లో విలీనం చేసింది. రాహుల్ సమక్షంలో నేడు షర్మిల (Sharmila ) కాంగ్రెస్ కండువా కప్పుకుంది. వైఎస్సార్ బిడ్డగా వైఎస్సార్టీపీ (YSRTP)ని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని వైఎస్ […]
Date : 04-01-2024 - 1:18 IST -
#Telangana
YSRTP Prasthanam : ముగిసిన షర్మిల YSRTP ప్రస్థానం
షర్మిల స్థాపించిన YSRTP పార్టీ ప్రస్థానం ముగిసింది. నేడు రాహుల్ సమక్షంలో షర్మిల (Sharmila ) కాంగ్రెస్ కండువా కప్పుకొని..తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం (YSRTP Merge Congress) చేసింది. వైఎస్ మరణం తర్వాత…జగన్ మోహన్ రెడ్డి వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)ని స్థాపించగా షర్మిల ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఉమ్మడి ఏపీలో జగన్ జైలుకు వెళ్లిన సమయంలో పార్టీని భుజాలకెత్తుకొని రాష్టవ్యాప్తంగా పాదయాత్ర చేసి అన్నాను గెలిపించింది. 2020 వరకు ఆమె వైసీపీలో […]
Date : 04-01-2024 - 12:52 IST -
#Andhra Pradesh
YS Sharmila Meets Jagan : కాసేపట్లో జగన్ ఇంటికి షర్మిల..
వైస్ షర్మిల (YS Sharmila )..మరికాసేపట్లో తన అన్న జగన్ మోహన్ రెడ్డి (Jagan) ని కలవబోతున్నారు. గత కొద్దీ నెలలుగా జగన్ తో మాట్లాడకుండా..కలవకుండా ఉన్న షర్మిల..ఇప్పుడు స్వయంగా ఆమె తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి కలుస్తుండడం తో ఆసక్తి గా మారింది. కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లి, అక్కడి నుంచి తాడేపల్లి గూడెంలోని సీఎం ఇంటికి షర్మిల చేరుకోనున్నారు. We’re now on WhatsApp. Click to Join. షర్మిల కుమారుడు […]
Date : 03-01-2024 - 10:23 IST -
#Andhra Pradesh
Sharmila – Jagan : 3న జగన్ నివాసానికి షర్మిల.. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి!
Sharmila - Jagan : వైఎస్ షర్మిల కుటుంబ సమేతంగా బుధవారం (జనవరి 3న) తాడేపల్లికి వెళ్లి సీఎం జగన్‌ను కలవనున్నారు.
Date : 02-01-2024 - 10:33 IST -
#Andhra Pradesh
YS Sharmila : ఆర్కే కు ధన్యవాదాలు తెలిపిన షర్మిల
వైస్ షర్మిల (YS Sharmila)..మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే (Alla Ramakrishna Reddy) కు ధన్యవాదాలు తెలిపింది. తన పట్ల, వైఎస్సార్ (YSR) కుటుంబం పట్ల అభిమానం ప్రదర్శించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పుకొచ్చారు. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. జనవరి 4వ తేదీన ఢిల్లీకి రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నుంచి షర్మిలకు ఆహ్వానం అందింది. 4వ తేదీ ఉదయం 11 గంటలకు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక […]
Date : 02-01-2024 - 2:37 IST -
#Telangana
Y. S. Sharmila : ఎల్లుండి కాంగ్రెస్ లో చేరబోతున్న వైస్ షర్మిల
వైస్ షర్మిల (Y. S. Sharmila) ఎల్లుండి (జనవరి 04) కాంగ్రెస్ (Congress) లో చేరబోతున్నారు. గత కొద్దీ రోజులుగా షర్మిల కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు వార్తలు ప్రచారం అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇక చేరికకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఎల్లుండి లాంఛనంగా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఈ మేరకు ఈరోజు ఇడుపులపాయలో కీలక ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను […]
Date : 02-01-2024 - 12:13 IST -
#Andhra Pradesh
Sharmilas Son Wedding : వైఎస్ షర్మిల కొడుకు పెళ్లిపై కీలక అప్డేట్
Sharmilas Son Wedding : వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రేమ వివాహం చేసుకోబోతున్నారే వార్త గత కొంత కాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
Date : 01-01-2024 - 1:20 IST -
#Andhra Pradesh
YS Sharmila: కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల, చేరికకు రంగం సిద్ధం!
వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి జనవరి 4న న్యూఢిల్లీలో పార్టీలో చేరనున్నారు. న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పీసీసీ నేతల సమక్షంలో ఆమె పార్టీలో చేరనున్నారు. AP. అసెంబ్లీ ఎన్నికలు -2024కి AICC ఆమె AICC కార్యదర్శిని మరియు స్టార్ క్యాంపెయినర్‌ని నియమించి, ఆమెను రాజ్యసభ సభ్యురాలిగా చేసే అవకాశం ఉందని […]
Date : 01-01-2024 - 11:56 IST -
#Andhra Pradesh
Alla Ramakrishna Reddy : షర్మిల వెంట నడుస్తా – ఆర్కే
గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుండి మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల రామకృష్ణ (YSRCP Rebel MLA Alla Ramakrishna Reddy ) ..ఈ మధ్య వైసీపీ (YCP) పార్టీ కి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నిన్నటి వరకు ఆళ్ల నెక్స్ట్ ప్లాన్ ఏంటి..? ఏ పార్టీ లో చేరతారు..? అనేదాని గురించి నియోజకవర్గ ప్రజలతో పాటు రాజకీయ నేతలు మాట్లాడుకున్నారు. అయితే ఈయన మాత్రం వైస్ షర్మిల వెంటే నడుస్తానని ప్రకటించారు. తెలంగాణ లో […]
Date : 30-12-2023 - 11:28 IST -
#Andhra Pradesh
AP Congress : ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకే.. నేడో.. రేపో అధికారికంగా ప్రకటించనున్న ఏఐసీసీ..?
ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. పదేళ్లుగా స్తబ్థుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి పుంజుకోబోతుంది. జగన్ వదిలిన బాణంగా గత
Date : 28-12-2023 - 12:15 IST