YouTube Create App
-
#Technology
YouTube Create App: వీడియో క్రియేటర్లకు గుడ్ న్యూస్.. ఫ్రీ వీడియో ఎడిటింగ్ యాప్ వచ్చేసింది.. దాని వివరాలివే..!
యూట్యూబ్.. యూట్యూబ్ క్రియేట్ (YouTube Create App) అనే కొత్త యాప్‌ను లాంచ్ చేసింది. అది యూజర్‌లు తమ ఫోన్‌ల నుండి నేరుగా వీడియోలను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.
Date : 23-09-2023 - 10:56 IST