Young Man Killed His Girl Friend
-
#Telangana
Nirmal : నిర్మల్ లో రెచ్చిపోయిన ప్రేమోన్మాది..పెళ్లికి నో చెప్పిందని గొడ్డలితో నరికి చంపాడు
ప్రభుత్వాలు , కోర్ట్ లు , పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్న కామాంధులు , ప్రేమోన్మాదులు ఏమాత్రం భయపడకుండా రెచ్చిపోతున్నారు. ప్రేమ పేరుతో యువతుల వెంట పడడం..కాదంటే చంపేయడం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతి రోజు ఎక్కడో చోట వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల (Nirmal) జిల్లాలో ఇదే జరిగింది. పెళ్లికి నిరాకరించిందని నడిరోడ్డు ఫై అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు ఓ ప్రేమోన్మాది. We’re now on WhatsApp. […]
Date : 08-02-2024 - 4:55 IST