Yoga For Joint Pain
-
#Health
Yoga For Arthritis: కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ యోగాసనాలు ప్రయత్నించండి..!
వయసు పెరిగే కొద్దీ కీళ్లు, మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రజలు ఈ సమస్యను వదిలించుకోవడానికి వివిధ చర్యలు లేదా మందులను ఆశ్రయిస్తారు. అయితే కొన్ని సులభమైన యోగాసనాల (Yoga For Arthritis) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Date : 13-02-2024 - 9:55 IST