Yesu
-
#Andhra Pradesh
CM Jagan : జగన్ ను యేసుక్రీస్తుగా పోలుస్తూ ప్లెక్సీలు
జగన్ పుట్టిన రోజు , అలాగే క్రిస్మస్ పండగ నేపథ్యంలో విజయవాడ , ఒంగోలు ప్రధాన కూడళ్లలో వెలిసిన కొన్ని ప్లెక్సీ లు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. జగన్ మోహన్ రెడ్డి ని యేసుక్రీస్తు గా పోలుస్తూ ఆ పోస్టర్లను డిజైన్ చేసి ఏర్పాటు చేశారు. దీనిపై స్థానికులు , క్రెస్తవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతే కాదు టీడీపీ , జనసేన శ్రేణులు సైతం మండిపడుతున్నారు. ఈ పోస్టర్ లలో ఓ మూలన చంద్రబాబు, […]
Date : 21-12-2023 - 3:14 IST