Yellow Eyes
-
#Health
Liver Diseases : ఈ ఏడు సంకేతాలు మీ కాలేయం ప్రమాదంలో ఉందని సూచిస్తాయి..!!
కాలేయం శరీరంలో ముఖ్య భాగం. ఈ కాలేయం ప్రమాదబారినపడుతుంటే…లక్షణాలు మెల్లగా కనిపిస్తాయి. శరీరంలోని ఆహారాన్ని జీర్ణం చేయడం నుంచి పిత్తాన్ని తయారు చేయడం వరకు పనిచేస్తుంది. కాలేయం దెబ్బతిన్నప్పుడు జీర్ణవ్యవస్థ సంక్రమంగా జరగదు. దీని కారణంగా ఎన్నో వ్యాధులను ఎదుర్కొవల్సి వస్తుంది. కాలేయం శరీర ఇన్ఫెక్షన్ తో పోరడాటానికి, శరీరం నుంచి విషాన్ని బయటకు తొలగించడానికి రక్తంలోని చక్కెరను నియంత్రించడానికి, కార్బొహైడ్రెట్స్ ను నిల్వ చేయడానికి, ప్రొటీన్లను తయారు చేయడానికి సహాయపడుతుంది. కాలేయం మొత్తం శరీరాన్ని నిర్విషీకరణ […]
Date : 14-11-2022 - 6:57 IST