Yellow Alert
-
#India
Yamuna River Levels: ఢిల్లీలో హై అలర్ట్.. 207 మీటర్ల మార్కు దాటిన యమునా నది నీటిమట్టం!
యమునా నదిలో పెరిగిన నీటిమట్టంతో వరద నీరు ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలకు చేరింది. ఢిల్లీలోని పురాతన శ్మశాన వాటిక అయిన నిగంబోధ్ ఘాట్‌లోకి కూడా వరద నీరు ప్రవేశించింది.
Date : 03-09-2025 - 7:14 IST -
#Telangana
Telangana : మూడు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
ముఖ్యంగా మంగళవారం రోజు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. అదే విధంగా, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Date : 10-06-2025 - 4:52 IST -
#Speed News
IMD Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన
IMD Alert : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని అంచనా. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. ఈ నేపధ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Date : 18-10-2024 - 9:58 IST -
#Andhra Pradesh
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..
Rain Alert: అల్పపీడనం నైరుతి బంగ్లాదేశ్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడుతోంది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మీద కూడా తీవ్రంగా పడనుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
Date : 05-10-2024 - 11:08 IST -
#Speed News
Delhi-NCR Rains: ఢిల్లీలో దంచికొడుతున్న వర్షం, భారీగా ట్రాఫిక్ జామ్
Delhi-NCR Rains: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టిస్తుంది. రద్దీ సమయాల కారణంగా రోడ్లపై చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు నిదానంగా వెళ్తున్నాయి
Date : 17-09-2024 - 7:58 IST -
#Telangana
Telangana: తెలంగాణకు ఆ రెండు రోజులు ఎల్లో అలర్ట్
భారత వాతావరణ విభాగం రెండు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Date : 02-12-2023 - 4:50 IST -
#Speed News
Rain Alert : తెలంగాణలోని 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలోని 23 జిల్లాలకు వర్ష సూచన
Rain Alert : తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Date : 22-09-2023 - 7:08 IST -
#Telangana
Rain Alert Today : ఇవాళ ఈ 8 జిల్లాల్లో వర్షాలు
Rain Alert Today : తెలంగాణలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Date : 31-07-2023 - 7:04 IST -
#Telangana
Rain Alert : తెలంగాణకు ఎల్లో అలెర్ట్ ప్రకటించిన వాతావరణ కేంద్రం
రానున్న నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Date : 17-07-2023 - 8:36 IST -
#Speed News
IMD Forecast: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన
హైదరాబాద్‌లో రానున్న రెండు రోజుల్లో భారీగా వర్షాలు కురవనున్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. జూలై 4, 5 తేదీలలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.
Date : 03-07-2023 - 12:41 IST -
#Speed News
Weather Forecast: దేశం మొత్తం ఆహ్లాదకరంగా వాతావరణం : IMD రిపోర్ట్
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. ఉదయం మరియు సాయంత్రం వాతావరణంలో తేమ ఉంటుంది.
Date : 03-05-2023 - 10:00 IST -
#Telangana
Weather Updates: వాతావరణ హెచ్చరిక.. తెలంగాణలోని ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్?
సాధారణంగా ఎవరైనా పెళ్లికి పిలిస్తే పెళ్లికి వెళ్లి నాలుగు అక్షింతలు వేసి గిఫ్ట్ ఏదైనా తీసుకుని వెళ్తే వాళ్లకు ఇచ్చేసి
Date : 14-04-2023 - 5:30 IST -
#India
Bengaluru: భారీ వర్షాలకు కూలిన మెట్రో స్టేషన్ గోడ..వాహనాలు ధ్వంసం..ఎల్లో అలర్ట్ జారీ..!!
భారీ వర్షాలు బెంగుళూరును అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం కురిసిన వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Date : 20-10-2022 - 10:14 IST -
#Telangana
TS: ఈ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు…ఎల్లో అలర్ట్ జారీ…!!
గతకొన్నాళ్లుగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి.
Date : 21-09-2022 - 7:53 IST -
#Speed News
Heavy Rains : తెలంగాణకు ఎల్లో అలెర్ట్.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్
తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల,
Date : 25-07-2022 - 10:06 IST