Ycp Public Meeting
-
#Andhra Pradesh
Jagan Siddam : జగన్ ‘సిద్ధం ‘..ఇంటికి పంపడానికి జనం కూడా ‘సిద్ధం’
గత ఎన్నికల్లో భారీ మెజార్టీ తో విజయం సాధించిన వైసీపీ (YCP)..ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తుందో లేదో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. గత ఎన్నికల్లో జగన్ పాదయాత్ర బాగా ప్లస్ అయ్యింది..అలాగే వైస్సార్ కొడుకు కు ఒక్క ఛాన్స్ ఇద్దామని జనం డిసైడ్ అయ్యి ఓట్లు గుద్దేసారు. కానీ ఇప్పుడు జనం మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టంగా అర్ధం అవుతుంది..అందుకే జగన్ సరికొత్త ప్రణాళికలతో ప్రజలను తన వైపు తెప్పుకునేందుకు చూస్తున్నాడు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో […]
Published Date - 11:04 AM, Sat - 27 January 24