Ycp Corportar
-
#Andhra Pradesh
YCP Corporator : బెజవాడలో టూరిజం సిబ్బందిపై వైసీపీ కార్పోరేటర్ భర్త దాడి..?
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నేతల అరచకాలు బయటపడుతున్నాయి. ఏపీ టూరిజం సిబ్బందిపై వైసీపీ 42 వ డివిజన్ కార్పొరేటర్ చైతన్యరెడ్డి భర్త ప్రసాద్ రెడ్డి దాడి చేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రసాద్ రెడ్డి అనుచరుల ఫొటో షూట్ అడ్డుకున్నందుకు టూరిజం సిబ్బందిపై దాడి చేశారని వారు ఆరోపిస్తున్నారు. సుమారు మూడు కార్లలో 30 మంది యువకులు కర్రలతో హల్ చల్ చేశారు. కార్పొరేటర్ చైతన్యరెడ్డి భర్త ప్రసాద్ రెడ్డి తీరుపై టూరిజం సిబ్బంది ఆగ్రహం వ్యక్తం […]
Published Date - 03:34 PM, Mon - 6 June 22