Yatra Online
-
#Sports
World Cup 2023: ప్రపంచ కప్ దగ్గరపడుతోంది, హోటళ్లు యమ కాస్ట్‌లీ గురూ..
ఈ ఏడాది సొంతగడ్డపై ప్రపంచ కప్ మెగా టోర్నీ జరగనుంది.అయితే రోజురోజుకు చాలా రిచ్ టోర్నీగా మారుతుంది. ఎందుకంటే ఈ మెగా టోర్నీ హోటల్ వ్యాపారాలకు కాసులు కురిపిస్తుంది. ఇటీవల దేశంలో జరిగిన G20 సమావేశం నుండి క్రికెట్ ప్రపంచ కప్ నిర్వహణ వరకు హోటల్ నిర్వాహకులు లక్షలు పోగేసుకున్నారు
Published Date - 10:36 AM, Mon - 2 October 23